కరోనా వైరస్ ని చంపేసే మాస్క్…!

-

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఫేస్ మాస్క్ చాలా కీలకమైన నేపధ్యంలో పరిశోధకులు ఒక ప్రత్యేకమైన కాటన్ ఫేస్ మాస్క్‌ ను అభివృద్ధి చేశారు. ఇది పగటిపూట మనకు మాస్క్ కి అంటుకున్న వైరస్ ని చంపేస్తుంది. 60 నిమిషాల్లో 99.9999 శాతం బ్యాక్టీరియా మరియు వైరస్లను చంపుతుంది. చాలా మంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో కాటన్ ఫేస్ మాస్క్‌ లు ధరించడం అలవాటు చేసుకున్నారని గుర్తించారు.

అయితే మాస్క్ కి అంటుకునే వైరస్ ని తెలియకుండా పట్టుకోవడం ద్వారా మరో చోటకి వ్యాపిస్తుంది వివిధ వస్త్ర పదార్థాలతో తయారు చేసిన ఫేస్ మాస్క్‌ లు నానోస్కేల్ ఏరోసోల్ కణాలను ఫిల్టర్ చేయగలవు అని… దగ్గు లేదా తుమ్ము ద్వారా విడుదల చేసిన వాటిని చంపెస్తాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. ఇక పరిశోధనా బృందం కొత్త కాటన్ ఫాబ్రిక్ ను అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news