పెళ్లై రెండేళ్లైతున్నా నో ఫస్ట్‌ నైట్‌..బెడ్‌ రూంలో అసలు రహస్యం చెప్పిన భార్య

-

భార్య తనతో సరిగా ఉండటలేదని.. ఆమె కోరుకున్న వ్యక్తితో భార్యను వచ్చి పెళ్లి చేశాడు ఓ భర్త. ఈ ఘటన బీహారలో చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. బీహార్‌ లోని బల్లార్‌ గ్రామానికి చెందిన వ్యక్తి బెంగళూర్‌ లో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే.. అతనికి రెండు ఏళ్ల కింద ఓ మహిళతో పెళ్లి జరిగింది.

అప్పటి నుంచి తన భర్త తో ఆమె ఏ రోజూ.. సంతోషంగా ఉండటం లేదు. ఈ సందర్భంలో ఆమెను ఏమైందని భర్త నిలదీశాడు. దీంతో అసలు విషయం చెప్పింది. తాను పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించానని.. ఆ విషయం తెలిసి కూడా తన తల్లిదండ్రులు పెళ్లి చేశారని చెప్పింది.

అందుకే అదోలా ఉన్నట్లు చెప్పింది. అది ఉన్న భర్త మొదటగా షాక్‌ అయ్యారు. ఆ తర్వాత ప్రియుడికి భార్యను ఇచ్చి పెళ్లి చేశాడు. అనంతరం అతని వెంట తన భార్యను పంపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news