జాన్వీ పరువాలకు చూపు తిప్పుకోని యువత.. స్వర్గం అంటూ..!

-

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడే తెలుగు సినిమాలు లోకి కూడా అడుగుపెట్టబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇకపోతే సినిమాలపరంగా ఎలా ఉన్నా సరే గ్లామర్ షో చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. ముఖ్యంగా ఈమె పరువాల విందు చూసి యువత కూడా చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఈమె అందాలకు కుర్ర కారు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇన్స్టాలో తాజాగా తన ఫోటోషూట్ ని షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఎద అందాలన్నీ అలా పరిచేసింది. బయటకి వస్తున్న సోకులను ఆపలేక డ్రస్ ఇంకా బిగుతుగా మారుతుంది.

ఇది చూసిన నెటిజన్లు ఏంటి రచ్చ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే జాన్వి ఫోటోల కోసం ఎదురుచూసే అభిమానులకు నెటిజనులకు పండగ వాతావరణం నెలకొంది. టాలీవుడ్ , బాలీవుడ్ అంటూ తేడా లేకుండా తను యవ్వనాలతో ఏమాత్రం తగ్గట్లేదు.

ఇక రోజు రోజుకు డోస్ పెంచేస్తూ తన అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇది చూసిన చాలామంది నెటిజన్స్ స్వర్గంలా అనిపిస్తోంది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మత్తు కళ్ళతో యువతను చిత్తు చేసే ప్రోగ్రాం పెట్టుకుందో ఏమో కానీ ఈమె చేసే ఫోటోషూట్ మాత్రం యువతను గిలిగింతలు పెడుతుంది. ఇకపోతే ఎన్టీఆర్ 30 సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వి కపూర్ ఎలా ఇక్కడ ప్రేక్షకులను తన నటనతో అలరిస్తుందో చూడాలి. మొత్తానికి అయితే జాన్వి షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news