ఈవారం ఓటీటిలో విడుదలవుతున్న సినిమాలు ఇవే..!!

-

ఈ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇచ్చాయని చెప్పవచ్చు.. ముఖ్యంగా వీరసింహారెడ్డి సినిమాతో మాస్ ప్రేక్షకులను అలరించగా వాల్తేర్ వీరయ్య సినిమాతో చిరంజీవి తన స్టామినా చూపించారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు థియేటర్లలో బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తెగింపు, వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలు కూడా విడుదలై పర్వాలేదు అనిపించుకుంటున్నాయి. అయితే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఈవారం ఓటీటి లో సందడి చేయడానికి సిద్ధమైన వాటి గురించి తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్:
1). ధమాకా: ఈనెల 22న విడుదల కాబోతోంది.
2). దట్ నైటిస్ట్ షో -జనవరి 19
3). ఇంగ్లీష్ సిరీస్ బ్లింగ్ అంపైర్-జనవరి 20
4). ఉమెన్ ఎట్ వార్ -జనవరి 19
5). మలయాళం మూవీ కాపా -జనవరి 19
6). ఫాదర్ సీజన్ 4-జనవరి 20
అమెజాన్:
1). ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మోకినా.. జనవరి 20న
2). సినిమా మార్తే డమ్ టాక్ -జనవరి 20వ తేదీన

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
1). లాస్ట్ మ్యాన్ ఫౌండ్ సీజన్-1-జనవరి 20
2). అబౌట్ ఎలిమెంటరీ -2-జనవరి 19
3). ఝాన్సీ సీజన్-2 జనవరి 19
4). బిగ్ స్కై సీజన్-3.. జనవరి 19న

అహ:
1). డ్రైవర్ జమున-తెలుగు తమిళ్ భాషలలో జనవరి 20
2). యూత్ ఆఫ్ మే-జనవరి 21

Zee -5
1). చత్రివాలి-జనవరి 20వ తేదీన

ఈవారం ఓటీటి లో ఇవి విడుదల కాబోతున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news