సెక్స్ గురించి ఒకప్పుడు తెలియదు కానీ,ఇప్పుడు మాత్రం అందరికి తెలుసు..ఏదైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవాలని చాలా మంది యువకులు ఆసక్తి చూపిస్తున్నారు..అలా ఏదైనా అనుమానాలు కూడా పెట్టుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.శృంగారం గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది. అందరికీ అవగాహన ఉంటుంది.
అయ్యినప్పటికి దీని గురించి ప్రశ్నలు ఎక్కువగా వినపడుతూనే ఉంటాయి. ఎందుకంటే , మనం ఎంత తెలుసుకున్నా.. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే… దీని గురించి ఎక్కువగా ప్రశ్నలు వినపడతాయి. కామన్ గా అందరికీ వచ్చే అనుమానాలు ఏంటో ఓ లుక్ వేద్దాము రండి..
*. మహిళలకు భావప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి అని. ఈ ప్రశ్న చాలా మంది అడుగుతుంటారట. అయితే… ఆమెకు ఏం చేస్తే.. ప్రోజర్ గా ఫీలౌతున్నారో.. ఆమె జీ స్పాట్ ఏంటో తెలుసుకోగలిగితే ఈజీ అవుతుందట..
*. శృంగార సంబంధింత అంటు వ్యాధులు వచ్చినట్లు అనుమానం కలిగితే వెంటనే… వైద్యులను సంప్రదించాలి. గైనకాలజిస్ట్ ని సంప్రదించడం వల్ల మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రైవేట్ పార్ట్స్ లో దురద, మంట లాంటివి వచ్చినా కూడా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి..
*. సెక్స్ లో పాల్గొంటే నొప్పి ఉంటుందా..? ఇది ఎక్కువగా అమ్మాయిలు అడిగే ప్రశ్న ఇది. అయితే.. తొలిసారి కలయికలో పాల్గొన్న సమయంలో మాత్రమే నొప్పి కలుగుతుతంది. తరచూ చేయడం వల్ల ఆ నొప్పి తగ్గుతుంది..
*. పురుషుల పురుషాంగాన్ని ఎలా కొలుస్తారు అని. అసలు దీనిని కొలుస్తారా అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది. నిజానికి పురుషాంగాన్ని కూడా కొలవచ్చట. అయితే.. పురుషాంగం నిటారుగా ఉన్న సమయంలోనూ దానిని కొలవాలట..
*.ఒక్కసారి వాడిన కండోమ్ ని మళ్లీ వాడొచ్చా..? ఈ సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. నిజానికి సురక్షిత శృంగారం కోసం కండోమ్ ఉపయోగిస్తూ ఉంటారు..ఒకసారి మాత్రమే వాడి పడేయ్యాలి..
*. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనాలి అంటే ఏం చేయాలి…? కలయికలో పాల్గొన్న తర్వాత భావప్రాప్తి కలగడానికి 20 సెకన్ల ముందు ఆపేయాలి. ఆ తర్వాత మళ్లీ కలయికలో పాల్గొనడం మొదలుపెట్టాలి. ఇలా చేయడం వల్ల సెక్స్ ని ఎక్కువ సేపు ఆస్వాదించవచ్చు..
పైన తెలిపిన ప్రశ్నలు అందరికి రావడం సహజం..