హీరోయిన్ త్రిషకు అరుదైన గౌరవం..

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది. ఇప్పటివరకు భారతదేశంలో యూఏఈ ఆన్లైన్ విధానం పొందిన తొమ్మిది మంది ప్రముఖులు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో త్రిష కృష్ణన్ కూడా చేరిపోయింది. అయితే వీసా పొందే తొలి తమిళ నటి కూడా ఈమె కావడం విశేషం.

గోల్డెన్ వీసా పొందిన మొదటి తమిళ నటి కావడం సంతోషంగా ఉంది అంటూ గోల్డెన్ వీసా అందుకుంటున్న పిక్ ను షేర్ చేసింది త్రిష. తన పోస్టుకు ఎమిరేట్స్, దుబాయ్, యూఏఈ ప్రభుత్వం హాస్టళ్లను జోడించింది త్రిష. యూఏఈ ప్రభుత్వం 2019లో దీర్ఘకాలిక విశాల కోసం కొత్త వ్యవస్థగా గోల్డెన్ వీసాను ప్రవేశ పెట్టింది. క్రీడా విభాగంలో సానియా మీర్జా, ఆమె భర్త షోయబ్ మాలిక్, మలయాళ తారలు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్, టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, బి-టౌన్ నటులు షారుక్ ఖాన్, సునీల్ శెట్టి, సంజయ్ దత్, బోనీ కపూర్, అతని కుమార్తెలు ఉన్నారు. వీరందరూ గోల్డెన్ వీసాలు అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news