ఆ రెండు రోజులు తులసిని అస్సలు తాకకూడదు.. ఎందుకో తెలుసా?

-

మన దేశంలో తులసిని లక్ష్మీ దేవిగా భావిస్తారు..అందుకే ప్రతి రోజు పూజిస్తారు..క్రమం తప్పకుండా తులసి మొక్కను పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని విశ్వసిస్తూ ఉంటారు..తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తులసి ఆకులను కేవలం పూజలో మాత్రమే కాకుండా ఎన్నో ఔషదాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేద వైద్యంలోనూ తులసిని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్కలో లక్ష్మిదేవి, విష్ణువు ఇద్దరు కొలువై ఉంటారు.. అందుకే ఈ మొక్కను పూజిస్తే బాధలు తొలగి పోతాయి..

Ocimum Tenuiflorumholy Basil Commonly Known As Tulasitulsi A Medicanal Plant  Known For Its Use In Ayurveda And Also For Religious Purposes Throughout  India This Particular Type Is Krishnatulsi Stock Photo - Download

 

తులసి మొక్కను ఉంచుకున్న వారు కొన్ని నియమాలను తప్పక పాటించాలి..తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు కాబట్టి కొన్ని కొన్ని సమయాలలో నీళ్లు పోయక కూడదు అలాగే కొన్ని సమయాలలో తులసి మొక్కను తాకరాదు. అయితే తులసి ఆకులను కత్తిరించే సమయంలో ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.. ఇక పోతే శాస్త్రల ప్రకారం ఈ తులసి మొక్కను తులసి మొక్కను రాత్రి లేదా సూర్యా స్తమయం సమయంలో ముట్టుకోకూడదు..

ఇక తులసి మొక్కని రాత్రి సమయంలో తాకడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి రాత్రుళ్లు అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత తులసికి నీరు పోయరాదు. ఇక ఆదివారం తులసి మొక్కను తాకకూడదు. ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఆ రోజున తులసి మాత ఉపవాసం ఉంటుందట. అలాగే ఇక ఏకాదశి నాడు కూడా తులసికి నీరు పెట్టకూడదు. ఏకాదశి రోజున తులసిదేవి విష్ణువు కోసం నిర్వా వ్రతాన్ని ఆచరిస్తుంది..ఆ రోజున నీళ్లు పెట్టడం వల్ల ఆమె ఉపవాసానికి భగ్నం కలిగించిన వాళ్ళు అవుతారు.. దాంతో అమ్మవారికి కోపం వస్తుంది.. జాగ్రత్త..

Read more RELATED
Recommended to you

Latest news