వాస్తు: అన్నం తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే చిక్కులే..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. ప్రతి ఒక్కరు వాస్తుని అనుసరిస్తూనే ఉన్నారు. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి కలగాలంటే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలను పాటించాలి. చాలామంది భోజనం తినేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వీటివల్ల అన్నపూర్ణ దేవి కి కోపం వస్తుంది. అలాగే లక్ష్మీదేవికి కూడా కోపం వచ్చి మీ ఇంట్లో ధనం లేకుండా పోతుంది.

ఎవరికైనా భోజనం పెట్టండి:

భోజనం తినే ముందు ఎవరికైనా భోజనం పెడితే చాలా మంచిది. చాలా మంది కుక్కలు వంటి వాటికి తినే ముందు భోజనం పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవికి ఆనందం కలుగుతుంది. మీ ఇంట్లో సమస్యలు లేకుండా చూసుకుంటుంది.

చేతులు శుభ్రంగా కడుక్కోవాలి:

అలానే భోజనం చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి చాలామంది భోజనం తినే ముందు చేతులు కడుక్కోవడం క్లీనింగ్ పరంగా మాత్రమే భావిస్తారు కానీ నిజానికి అన్నపూర్ణ దేవి కి చేతులు కడుక్కోకుండా అన్నాన్ని ముట్టుకుంటే కోపం వస్తుంది.

చప్పుడు రాకూడదు:

అదేవిధంగా తినేటప్పుడు చాలా మందికి చప్పుడు చేస్తూ తింటూ ఉంటారు ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది భోజనం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకుండా ఫాలో అవ్వడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివిటీ కలుగుతుంది అదేవిధంగా ధననష్టం వంటి సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Latest news