వాస్తు: అదృష్టం, గెలుపు మీ వెంట ఉండాలంటే.. ఇలా చెయ్యండి..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని పంచుకోవడం జరిగింది. మీరు కనుక వీటిని అనుసరిస్తే ఏ బాధ ఉండదు. అలానే మీ వెంట అదృష్టం ఉంటుంది. మీ వెంట విజయం కూడా ఉంటుంది.

ముఖద్వారం చాలా ముఖ్యమైనది వాస్తు ప్రకారం ముఖద్వారం కి సంబంధించిన తప్పులు చేయకూడదు. మీ ఇంటి ముఖద్వారం ఏ దిక్కులో ఉండాలి… మీ ఇంటి ముఖద్వారం కి ఎటువంటి పెయింట్ వేయాలి.. అలానే మీ బిల్డింగ్ ఏ ఆకారంలో ఉండాలి ఇటువంటివన్నీ కూడా తప్పక చూసుకోండి తప్పులు చేస్తే నెగటివ్ ఎనర్జీ వచ్చి పాజిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.

అలానే మీ ఇంటి ముఖద్వారం వద్ద ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. మీ ఇంటి ముఖ ద్వారం వద్ద చెత్తాచెదారం వంటివి ఉండకూడదు.
మీ ఇంటికి ఎదురుకుండా చెట్టు స్తంభం వంటివి ఉండకూడదు. నీరు ఎప్పుడు పారుతూ ఉండేటట్టు ఉన్న పరవాలేదు.
అలానే ఇంటికి ఎదురకుండా షూ ర్యాక్, చెత్తబుట్ట వంటివి ఉండకూడదు.
అలానే ఇల్లు ఎప్పుడు కూడా చాలా అందంగా రంగురంగులతో ఉండాలి. రంగురంగుల లైట్లు ఇంట్లో వెలుగుతూ ఉండాలి ఇలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఇంటిని అందంగా అలంకరించుకోండి అప్పుడు మీ ఇంట్లో పాజిటివిటీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. క్యాండిల్స్ కూడా ఒక మంచి అద్భుతాన్ని చేస్తాయి. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news