ఈ కూరగాయల్లో గుడ్లలో కంటే ఎక్కువ ప్రోటీన్.. డైట్ లో చేర్చేసుకోండి మరి..!

-

మనం తీసుకునే ఆహారం బట్టి మన యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మంచి పోషకాహారాన్ని డైట్లో చేర్చుకోవడం వలన పోషకాహారం అంది ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. ఎటువంటి సమస్య లేకుండా ఉండొచ్చు. చాలామంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మన శరీరానికి ప్రతిరోజు తగిన ప్రోటీన్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రోటీన్ లోపం ఉంటే రకరకాల సమస్యలు వస్తాయి అయితే చాలా మంది ప్రోటీన్ ఎక్కువగా గుడ్లలో ఉంటుందని రెగ్యులర్ గా గుడ్లని తీసుకుంటూ ఉంటారు కానీ నిజానికి కూరగాయల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది.

నిజానికి ఈ కూరగాయల్లో గుడ్ల కంటే ఎక్కువగా ఉంటుంది మరి ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.. కాలీఫ్లవర్ లో గుడ్లలో కంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాలీఫ్లవర్ ని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కాలీఫ్లవర్ బ్రోకలీలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గుడ్లతో కంపేర్ చేసుకుంటే వీటిలో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు వీటిని తీసుకోవచ్చు.

కాలీఫ్లవర్ లో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి క్యాన్సర్ బారిన పడకుండా చూసుకుంటాయి. పచ్చిబఠానీలు లో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది గుడ్లలో కంటే పచ్చిబఠానీలు లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కొవ్వు కొలెస్ట్రాల్ ఇందులో చాలా తక్కువ ఉంటాయి. పచ్చి బఠాణీలలో మెగ్నీషియం కాపర్ ఫాస్ఫరస్ కాలేజ్ వివిధ సమస్యల నుండి దూరంగా ఉంచుతాయి. ఇందులో భిన్నమైన ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. కొలెన్ క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది. తోటకూర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తోటకూరలో కూడా పోషక పదార్థాలు నిండి ఉంటాయి కంటి ఆరోగ్యం మొదలు రోగనిరోధక శక్తి దాకా ఎన్నో ప్రయోజనాలని తోటకూర తీసుకొని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news