విజ‌య‌ప‌థం – అంతర్జాతీయ సంబంధాలు ప్రాక్టీస్ బిట్స్‌

-

1. ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీని మానవ హక్కుల దినంగా జరుపుకుంటారు?
A) డిసెంబర్ 10
B) డిసెంబర్ 16
C) డిసెంబర్ 17
D) డిసెంబర్ 1

international affairs

2. ఎస్‌సీఓ ఏర్పడిన సంవత్సరం?
A) 1995
B) 1996
C) 1997
D) 1999

3. ఆర్కిటిక్ కౌన్సిల్ నందలి సభ్యత్వ దేశాల సంఖ్య?
A) 8
B) 7
C) 6
D) 5

4. పాకిస్తాన్ కరెన్సీ
A) రూపీ
B) పెసో
C) పాకిస్తాన్ రూపీ
D) రూబెల్

5. ఉత్తర మరియు దక్షిణ అమెరికా ప్రాంతాలలో ఇటీవల పూర్తిగా నిర్మూలించిన వ్యాధి?
A) కలరా
B) రూబెల్లా
C) మశూచి
D) పైవేవి కావు

6. న్యూక్లియర్ సప్లై గ్రూప్‌లోని దేశాల సంఖ్య?
A) 48
B) 52
C) 49
D) 50

7. డబ్ల్యూటీఓ‌లో 161వ దేశంగా చేరిన దేశం
A) సీషెల్స్
B) బ్రెజిల్
C) భారత్
D) చైనా

8. భూటాన్ దేశపు రాజధాని?
A) మెరివాన్
B) థింపూ
C) కాబుల్
D) ఢాకా

9. BIMSTEC లో చివరిగా చేరిన దేశం
A) మయన్మార్
B) చైనా
C) బంగ్లాదేశ్
D) శ్రీలంక

10. యునెస్కో ఏర్పాటైన సంవత్సరం?
A) 1945
B) 1946
C) 1947
D) 1948

జవాబులు:

1. ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీని మానవ హక్కుల దినంగా జరుపుకుంటారు?
జవాబు: A.డిసెంబర్ 10

2. ఎస్‌సీఓ ఏర్పడిన సంవత్సరం?
జవాబు: B. 1996

3. ఆర్కిటిక్ కౌన్సిల్ నందలి సభ్యత్వ దేశాల సంఖ్య?
జవాబు: A. 8

4. పాకిస్తాన్ కరెన్సీ
జవాబు: C.పాకిస్తాన్ రూపీ

5. ఉత్తర మరియు దక్షిణ అమెరికా ప్రాంతాలలో ఇటీవల పూర్తిగా నిర్మూలించిన వ్యాధి?
జవాబు: B.రూబెల్లా

6. న్యూక్లియర్ సప్లై గ్రూప్‌లోని దేశాల సంఖ్య?
జవాబు: A.48

7. డబ్ల్యూటీఓ‌లో 161వ దేశంగా చేరిన దేశం
జవాబు: A.సీషెల్స్

8. భూటాన్ దేశపు రాజధాని?
జవాబు: B.థింపూ

9. BIMSTEC లో చివరిగా చేరిన దేశం
జవాబు: A.మయన్మార్

10. యునెస్కో ఏర్పాటైన సంవత్సరం?
జవాబు: B.1946

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news