బాత్రూంకి వెళ్ళాలన్నా Z+సెక్యూరిటీ…ఛీ..ఛీ ఏం బతుకురా : రఘరామపై విజయసాయి సెటైర్లు

-

రఘురామకృష్ణం రాజుపై మరోసారి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాత్రూంకి వెళ్ళాలన్నా Z+సెక్యూరిటీ…ఛీ..ఛీ ఏం బతుకురా అంటూ రఘరామపై విజయసాయి సెటైర్లు వేశారు. భయం…కానిస్టేబుల్ ని చూస్తే భయం…నీ ఇంటి ముందు కారు వెళితే భయం..ట్రైన్ ఎక్కాలంటే భయం…బాత్రూంకి వెళ్ళాలన్నా Z+సెక్యూరిటీ…ఛీ..ఛీ ఇంత పిరికితనం ఏంట్రా విగ్గుగా? నీ పచ్చ కుల మీడియా నిన్ను…నీ బతుకు ఒక బతుకేనా అంటుందిరా! అంటూ ఎద్దేవా చేశారు.

ఒరేయ్ విగ్గూ, లేని భయాలు ఊహించుకుని మానసికంగా కుంగిపోతున్నావు. యధాలాపంగా ఎవరు నిన్ను చూసినా లేపేయడానికి ప్లాన్ చేస్తున్నారని వణికి పోవడం స్కిట్జోఫ్రీనియా(Schizophrenia) లక్షణం. యాంక్జయిటీ, భ్రాంతికి లోనవడం అందుకే. మందుతో మేనేజ్ చేస్తున్నావు కానీ సైకియాట్రిక్ చికిత్స అవసరంరా నీకు! అని చురకలు అంటించారు.

ఏమిరా గబ్బూ! నీవల్ల లోకానికి ఏం ప్రయోజనం రా! నిద్రలేవడం, పాచినోటితోనే పెగ్గువేయడం, పందిలా తినడం, విగ్గు పెట్టుకుని పచ్చ కుల మీడియా ముందు పెంటకూతలు కూయడం. ఇంతకంటే దరిద్రమైన బతుకు ఇంకోటి ఉందా? కేకరించి ఊస్తున్నా సిగ్గులేని సంతతి. నీ ఎంగిలి బతుక్కి ఇంతకు మించి ఆశించడం కూడా తప్పేరా అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news