వాటే ఆఫర్.. తక్కువ ధరకే అమెజాన్ లో ట్యాబ్స్..!

-

మీరు మీ కోసం ఒక టాబ్లెట్ ని కొనాలనుకుంటున్నారా..? లేదంటే ఎవరికైనా గిఫ్ట్ గా ఒక ట్యాబ్ ని కొనాలని అనుకుంటున్నారా…? అయితే మీకో గుడ్ న్యూస్. అమెజాన్ మంచిగా ఆఫర్స్ ని ఇస్తోంది. ఈ ఆఫర్ ని వినియోగించుకుంటే తక్కువ ధరకే ట్యాబ్స్ ని కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ లో రోజు నిర్వహించే డీల్ ఆఫ్ ది డే విభాగంలో ఎంపిక చేసిన బ్రాండెడ్ టాబ్లెట్ల కొనుగోలు మీద ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తున్నాయి. పైగా క్యాష్ బ్యాక్ ఆఫర్ లు కూడా ఉన్నాయి. అయితే మరి ఈ ఆఫర్ ని చూసి తక్కువ ధరకే ట్యాబ్స్ ను కొనుగోలు చెయ్యండి.

నిజానికి ట్యాబ్స్ మనకి బాగా ఉపయోగ పడతాయి. విద్యార్థులకు కూడా అనువుగా ఉంటుంది. మీ యొక్క అవసరాలకు అనుగుణంగా అది పని చేస్తుంది అయితే మరి ఎంత ఆఫర్ లో అమెజాన్ అందిస్తుందనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీనికోసం చూసేయండి.

TCL ట్యాబ్ 10:

TCL ట్యాబ్ 10 తక్కువ ధరకే మనకి అందుబాటులో ఉంటోంది. ఇక ఆఫర్ ధర, ఒరిజినల్ ధర వంటి వివరాలను చూస్తే..

ఒరిజినల్ ధర : రూ.12,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.11,999
డిస్కౌంట్ మొత్తం : రూ.1000(8%)

Alcatel 1T10 స్మార్ట్ టాబ్లెట్:

ఈ ట్యాబ్ కూడా తక్కువ ధరకే మనకి అందుబాటులో ఉంటోంది. ఇక ఆఫర్ ధర, ఒరిజినల్ ధర వంటి వివరాలను చూస్తే…

ఒరిజినల్ ధర : రూ.9,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.7,499
డిస్కౌంట్ మొత్తం : రూ.2500(25%)

లెనోవా టాబ్ ఐడియాప్యాడ్ డ్యూయెట్:

ఈ ట్యాబ్ కి సంబంధించి ధర, ఆఫర్ ధర వివరాలను చూస్తే..

ఒరిజినల్ ధర : రూ.45,000
అమెజాన్ ఆఫర్ ధర : రూ.27,999
డిస్కౌంట్ మొత్తం : రూ.17,001(38%)

లెనోవో యోగా స్మార్ట్ టాబ్లెట్:

ఈ ట్యాబ్ కి సంబంధించి వివరాలను చూస్తే.. ఈ ట్యాబ్ కూడా ఆఫర్ లోనే వస్తోంది. మరి అది ఎలా అంటే..?

ఒరిజినల్ ధర : రూ.35,500
అమెజాన్ ఆఫర్ ధర : రూ.19,790
డిస్కౌంట్ మొత్తం : రూ.15,710(44%)

Read more RELATED
Recommended to you

Latest news