వామ్మో.. పూర్ణ భర్త మామూలోడు కాదు.. ఫస్ట్ నైట్ రోజే..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీమటపాకాయ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అదృష్టం కలిసి రాక అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమైంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఈటీవీ లో ప్రసారం అవుతున్న పలు షోలలో సందడి చేస్తోంది. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ కి ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకున్నారని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

దుబాయ్ బిజినెస్ మాన్ అయిన షానిద్ అసిఫ్ అలీని అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్న ఈమె త్వరలోనే కేరళలో రిసెప్షన్ కి కూడా ప్లాన్ చేస్తోందట. ఇకపోతే షానిద్ పూర్ణా పై ప్రేమతో పెళ్లి కానుకగా సుమారుగా కొన్ని వందల కోట్ల విలువ చేసే బహుమతులను ఆమెకు అందించాడు. ఈ క్రమంలోనే ఫస్ట్ నైట్ రోజే మరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి పూర్ణ ను సర్ప్రైజ్ చేశాడని చెప్పాలి. ఇది తెలిసిన తర్వాత నేటిజన్స్ అందరూ పూర్ణ భర్త మామూలోడు కాదు ఫస్ట్ నైట్ రోజే ఆమెను తన వలలో పడేసుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకు షానిద్ తమ ఫస్ట్ నైట్ రోజు పూర్ణకు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి అంటే.. ఒక డైమండ్ రింగు ఆమెకు బహుమతిగా ఇచ్చాడట.. అయితే ఇందులో ఏముంది స్పెషల్ అనకండి..నార్మల్ గా చూస్తే పూర్ణ పేరు ఉండేలా.. రివర్స్ లో చూస్తే షానిధ్ పేరు కనిపించేలా డిజైన్ చేశారు. ఇది చూసిన పూర్ణ ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బు అయిపోయిందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా షానిద్ లాంటి భర్త దొరకడం.. పూర్ణ నిజంగా అదృష్టం చేసుకుంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news