చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చెయ్యడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సిఎం జగన్ రెడ్డి గారి విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూసారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి, టిడిపి నేత Dr. Ponguru Narayana గారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు.
సంబంధం లేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసిపి నేతల్ని వదిలేసి టిడిపి నేతల్ని అరెస్ట్ చేయించి సైకో ఆనందం పొందొచ్చు కానీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదు సిఎం గారు.
చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చెయ్యడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సిఎం జగన్ రెడ్డి గారి విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూసారు.(1/3)#IllegalArrestOfNarayana pic.twitter.com/nzM06YVo14
— Lokesh Nara (@naralokesh) May 10, 2022
#IllegalArrestOfNarayana