పడక గదిలో మగాళ్లు ఇలా ఉంటే ఆడవాళ్ళకు అస్సలు నచ్చదు..!!

మగాడితో ఆడవాల్లు ఎలా ఉండాలో అందరూ చెబుతూ ఉంటారు.కానీ మగవాళ్ళు ఎలా ఉండాలో మాత్రం చెప్పరు..ఆడవాళ్ళను ఎలా నోరు మూయించాలని ఆలొచిస్తారు తప్ప ప్రేమగా మార్చుకోవాలని మాత్రం అస్సలు ఆలోచించరు..కానీ చాలా మార్గాలు ఉన్నాయని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పురుషుడు స్త్రీతో ఎలా న‌డుచుకోవాల‌నే అంశం గురించి మాత్రం చ‌ర్చ త‌క్కువ‌గా జ‌రుగుతూ ఉంటుంది. మ‌గాడికి ప్ర‌త్యేకంగా ఏదీ నేర్పించాల్సిన అవ‌స‌రం లేద‌నే త‌త్వ‌మే స‌ర్వ‌త్రా ఉంటుంది. అయితే ఇది పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని వేరే చెప్ప‌నక్క‌ర్లేదు. మ‌నిషి ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో మ్యాన‌ర్స్ ను ఎంతో కొంత అద‌నంగా ఎలా నేర్చుకోవాల్సి ఉంటుందో, దాంప‌త్యంలోనూ, శృంగారం విష‌యాల్లో కూడా నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. ఒక‌వేళ మ‌గాడు ఏదీ కొత్త‌గా నేర్చుకోవాల్సిన‌, అల‌వ‌రుచుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేక‌పోతే.. ప్ర‌పంచం ఇప్పుడున్న‌ట్టుగా అయితే ఉండ‌దు..

మనిష‌న్నాకా ఎప్పుడూ, ఏదో ఒక‌టి నేర్చుకోవాల్సిన ప‌రిస్థితుల్లోనే ఉంటాడు.అందులో బెడ్ రూమ్ ప్రత్యెకం కాదు.. ప‌డ‌క‌గ‌దిలో శృంగార స‌మ‌యంలో.. చిన్న చిన్న విష‌యాల్లోనే అయినా మ‌గాడి తీరు స్త్రీకి న‌చ్చ‌ని విధంగా కూడా ఉంటుంద‌ట‌. ఆ త‌ర‌హాలో ఉండ‌టం స్త్రీకి న‌చ్చ‌దు..అలాంటి స్త్రీల అభిప్రాయాలను సెకంరించి తెలిపారు.

శృంగార స‌మ‌యంలో పురుషుడు కామ్ గా త‌న ప‌ని త‌ను చేసుకుపోవ‌డాన్ని స్త్రీలు హ‌ర్షించ‌ర‌ట‌. పడ‌క‌గ‌దిలో బోలెడ‌న్ని ఊసులుంటాయి. శృంగార స‌మ‌యంలో కూడా స్త్రీ వాటిని ఎక్స్ పెక్ట్ చేస్తుంద‌ట‌.. టూ క్వైట్ గా ఉండ‌టం, ఏమీ మాట్లాడ‌క‌పోవ‌డం.. స్త్రీని మూడ్ ఆఫ్ చేస్తుంద‌ట‌. మ‌రేం చేయాలంటే.. ఫీలింగ్స్ ను ఎక్స్ ప్రెస్ చేయ‌డాన్ని స్త్రీ ఎక్స్ పెక్ట్ చేస్తుంద‌ట‌. ఆమె పేరును ప‌ల‌వ‌రించ‌డం, మాట‌ల‌కు అంద‌ని ఆనందం ఉంటే.. దాన్ని మాట‌ల్లో ఎక్స్ ప్రెస్ చేయ‌డాన్ని స్త్రీ ఆస్వాధిస్తుంద‌ట‌..

ఇకపోతే ఫోర్ ప్లేను ఆస్వాధించే వాళ్లు కూడా ఒకే చోట‌పై అధికంగా కాన్స‌న్ ట్రేట్ చేయ‌డం ఇబ్బంది పెడుతుందంటున్నారు అధ్య‌య‌న‌క‌ర్త‌లు. స్త్రీలోని ఒకే స్పాట్ పై ఎక్కువగా కాన్స‌న్ ట్రేట్ చేయ‌డం, ఫోర్ ప్లే అంటే అదే అన్న‌ట్టుగా స్పందించ‌డం స‌రి కాద‌ట‌.శృంగారం రోజులు గ‌డిచే కొద్దీ భిన్న‌మైన రుచుల‌ను కోరుకోవ‌చ్చు. అయితే ఈ విష‌యంలో ఆమెను ప్రిపేర్ చేయ‌కుండానే ఆస‌క్తి గురించి వివ‌రించి చెప్పుకుండానే.. ప్ర‌యోగాల‌ను చేయ‌డం, ఏకప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా వారికంత న‌చ్చ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

అన్నిటి కన్నా ముఖ్యమైనది..సెక్స్ విషయంలో ఆడవారిని ప్రతిదీ అడగాలి..వారికి ఎలా వుంటే ఇష్టం,ఏది చేయాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది..ఇద్దరూ కలిసి ఇష్టంగా చేస్తే అది స్వర్గమే అవుతుంది..ఇది ప్రతి మగాడు గుర్తుంచుకోవాలి.