ప్రాక్టీస్ బిట్స్ : వరల్డ్ జాగ్రఫి

-

1. బోగోర్ ద్వీపం

1) అధిక ఆర్ధ్రత గల ప్రాంతం
2) అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతం
3) అధిక వర్షపాతం గల ప్రాంతం
4) అధిక పీడనం గల ప్రాంతం

2. Land of Superlatives అని ఏ ఖండాన్ని పిలుస్తారు?

1) ఉత్తర అమెరికా
2) దక్షిణ అమెరికా
3) ఆసియా
4) ఆఫ్రికా

3. మిల్సా అనుననది

1) ఒక రకమైన వర్షపాతం
2) ఒక రకమైన వైన్
3) ఒక రకమైన వ్యవసాయం
4) ఒక రకమైన కలప

4. చిహువాహువా ఏడారి ఏ ఖండంలో కలదు

1) దక్షిణ అమెరికా
2) ఉత్తర అమెరికా
3) ఆసియా
4) ఆస్ట్రేలియా

5. మృత్యులోయ ఎక్కడ కలదు

1) అరేబియా ఎడారి
2) గ్రేట్ ఆస్ట్రేలియా ఎడారి
3) సోనారన్ ఎడారి
4) థార్ ఎడారి

6. కింది వానిలో భిన్నమైనది?

1) నైలు నది
2) కొలరాడో నది
3) సింధునది
4) లీనా నది

7. హాటెన్‌టాట్స్ అనే తెగ గల ఖండం

1) ఆసియా
2) యూరప్
3) ఆఫ్రికా
4) ఉత్తర అమెరికా

8. పుస్తాజ్ అనేది

1) ఒక రకమైన ఆదిమ తెగ
2) ఒక రకమైన గడ్డి భూములు
3) ఒక రకమైన చేప
4) ఏదీకాదు

9.ప్రయారీలు వేటి మూలంగా వెచ్చగా ఉంటాయి?

1) ఫోన్
2) చినూక్
3) శాంటాఅన్నా
4) మిస్ట్రల్

10. ప్రపంచంలో అత్యంత ఉత్తరాన నివసిస్తున్న జాతి

1) చుక్చీలు
2) సమోయిడ్‌లు
3) యాకుత్‌లు
4) ఎస్కిమోలు

11. కింది వానిలో స్కాండినేవియా దేశాలకు సంబంధించినది?

1) స్వీడన్
2) డెన్మార్క్
3) నార్వే
4) పోర్చుగల్

12. ‘గలీవర్’ అనే గని ఏ ఖనిజానికి ప్రసిద్ధి?

1) నేల బొగ్గు
2) ఇనుము
3) పెట్రోలియం
4) పైవన్నీ

13. క్రికెట్ బ్యాట్‌ తయారీలో ఉపయోగించే కలప?

1) ఆల్డర్
2) బిర్చ్
3) విల్లోస్
4) దేవదారు

14. రబ్బరు జర్మస్థలం

1) కాంగో నదీ హరివాణం
2) నైలు నదీ హరివాణం
3) అమెజాన్ నదీ హరివాణం
4) మలేషియా ప్రాంతం

15. కింది వానిలో తప్పుగా జతపర్చినది ఏది?

1) సమాంగ్ – మలేషియా
2) పిగ్రీమలు – కాంగోనది
3) కాబూలు – ఇండోనేషియా
4) వెడ్డాలు – శ్రీలంక

16. కింది వానిలో మధ్యధరా రీతి మండలము శీతోష్ణస్థితి లేని ప్రాంతం?

1) కాలిఫోర్నియా ప్రాంతము
2) ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ భాగం
3) చిలీ దేశపు మధ్యభాగపు
4) జైరే దేశపు తీర ప్రాంతము

17. వేటగాళ్ల స్వర్గముగా పిలువబడే మండలము

1) స్టెప్పీ మండలం
2) సవన్నారీతి మండలం
3) రుతుపవన మండలం
4) భూమధ్యరేఖ మండలం

18. కికియు అనే ఆదిమ తెగ గల ప్రాంతం

1) తూర్పు ఆఫ్రికా
2) నైజీరియా
3) కెన్యా
4) జైరే, టాంజానియా

19. అనటోలియా పీఠభూమి ఏ మండలానికి సంబంధించినది?

1) స్టెప్పీ
2) సవన్నా
3) ఉప ఆర్కిటిక్
4) రుతుపవన మండలం

20. ఎస్టాన్షియస్ అని పిలువబడే క్షేత్రాలు ఏ దేశానికి సంబంధించినది?

1) దక్షిణాఫ్రికా
2) ఆస్ట్రేలియా
3) అర్జెంటీనా
4) చిలీ

 

1. బోగోర్ ద్వీపం
3) అధిక వర్షపాతం గల ప్రాంతం

2. Land of Superlatives అని ఏ ఖండాన్ని పిలుస్తారు?
2) దక్షిణ అమెరికా

3. మిల్సా అనుననది
3) ఒక రకమైన వ్యవసాయం

4. చిహువాహువా ఏడారి ఏ ఖండంలో కలదు
2) ఉత్తర అమెరికా

5. మృత్యులోయ ఎక్కడ కలదు
3) సోనారన్ ఎడారి

7. హాటెన్‌టాట్స్ అనే తెగ గల ఖండం
3) ఆఫ్రికా

8. పుస్తాజ్ అనేది
2) ఒక రకమైన గడ్డి భూములు

9.ప్రయారీలు వేటి మూలంగా వెచ్చగా ఉంటాయి?
2) చినూక్

10. ప్రపంచంలో అత్యంత ఉత్తరాన నివసిస్తున్న జాతి
3) యాకుత్‌లు

11. కింది వానిలో స్కాండినేవియా దేశాలకు సంబంధించినది?
4) పోర్చుగల్

12. ‘గలీవర్’ అనే గని ఏ ఖనిజానికి ప్రసిద్ధి?
2) ఇనుము

13. క్రికెట్ బ్యాట్‌ తయారీలో ఉపయోగించే కలప?
3) విల్లోస్

14. రబ్బరు జర్మస్థలం
3) అమెజాన్ నదీ హరివాణం

15. కింది వానిలో తప్పుగా జతపర్చినది ఏది?
3) కాబూలు – ఇండోనేషియా

16. కింది వానిలో మధ్యధరా రీతి మండలము శీతోష్ణస్థితి లేని ప్రాంతం?
4) జైరే దేశపు తీర ప్రాంతము

17. వేటగాళ్ల స్వర్గముగా పిలువబడే మండలము
2) సవన్నారీతి మండలం

18. కికియు అనే ఆదిమ తెగ గల ప్రాంతం
3) కెన్యా

19. అనటోలియా పీఠభూమి ఏ మండలానికి సంబంధించినది?
2) సవన్నా

20. ఎస్టాన్షియస్ అని పిలువబడే క్షేత్రాలు ఏ దేశానికి సంబంధించినది?
3) అర్జెంటీనా

Read more RELATED
Recommended to you

Latest news