పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి.. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య వంటి సినిమాలలో హీరోయిన్గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న హీరోయిన్ అను ఇమ్మానుయేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె అందాన్ని చూసి కచ్చితంగా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇక తర్వాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తుందని అనుకున్నా.. అవి కూడా బొక్క బోర్ల పడ్డాయని చెప్పవచ్చు. దీంతో కష్టాలు మొదలయ్యాయి. తెలుగులో ఆఫర్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. ఒక్కటి కూడా మంచి ఫలితాన్ని అందివ్వలేదు.
ఇక అడపాదడపా సినిమాలలో నటిస్తున్నా కూడా అవి కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోవడమే ఈమె కెరియర్ మరింతగా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది . తాజాగా అల్లు శిరీష్ తో కలిసి నటించిన ఊర్వసివో రాక్షసివో అనే సినిమా వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కనీసం ఈ సినిమా తోనైనా అవకాశాలు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది.
ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. థైస్ తో పాటు క్లీవేజ్ షో తో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మను ఎంత చూసినా తనివి తీరడం లేదు అని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమె అందం చూసిన ప్రతి ఒక్కరు ఇంత అందంగా ఉన్నా ఎందుకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు.. అయ్యో పాపం అని కూడా అంటున్నారు.
ఇకపోతే అల్లు శిరీష్ తో నైనా ఒక సక్సెస్ కొడితే ఇకనుండి అయిన టాలీవుడ్ లో వరుస సినిమాలు వచ్చే అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే అల్లు శిరీష్ తో లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మాత్రం మీరు అధికారికంగా ప్రకటించలేదు. మరి వీరి ప్రేమ ప్రయాణం ఎంతవరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది.
View this post on Instagram