గొండ్రియాలలో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

-

crimeఅనంతగిరి మండలం పరిధిలోని గొండ్రియాలలో యువకుడు చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడు పేరు గొర్రెపాటి పవన్ (21)తండ్రి గొర్రెపాటి వీరమల్లుగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గలా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news