రాశి ఫలాలు 2019

ఫిబ్రవరి 6 – రోజు వారి రాశి ఫలాలు

శివారాధన ఈ రాశివారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది! మేషరాశి: ఆర్థిక లాభం, మిత్రుల సహకారం, శారీరక శ్రమ అధికం, పనుల్లో జాప్యం. పరిహారాలు ఈశ్వర ఆరాధన, శివాభిషేకం లేదా దగ్గర్లోని దేవాలయ సందర్శన. వృషభరాశి : వస్తులాభం, విందులు, దేవాలయ దర్శన సూచన, వ్యసనాల వల్ల ఇబ్బందులు. పరిహారాలు వివాదాలకు దూరంగా ఉండటం, అమ్మవారికి పూజ లేదా...

ఆంజనేయస్వామి పూజ ఈ రాశివారికి మంచి చేస్తుంది! ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

మేషరాశి:మిశ్రమఫలితాలు, ఆనందం, ఆకస్మిక ఖర్చులు, అధికశ్రమ, ధనవ్యయం. పరిహారాలు హనుమాన్‌చాలీసా పఠనం లేదా శ్రవణం చేయండి. వృషభరాశి : మిశ్రమ ఫలితాలు, కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు, ఆర్థిక నష్టం. పరిహారాలు లక్ష్మీదేవికి ఆరావళి వత్తులు లేదా ఎర్రని వత్తులతో దీపారాధన చేయండి. మిథునరాశి : మంచి ఫలితాలు, ఆకస్మిక ధనలాభం, మిత్రుల సహకారం, దేవాలయ దర్శనం. పరిహారాలు...

ఫిబ్రవరి 4 సోమవారం- రోజువారి రాశిఫలాలు

అన్ని రాశుల వారు మౌనాన్ని పాటిస్తే విశేషం! మేషరాశి: ప్రతికూలమైన రోజు. చికాకులు,పనుల్లో జాప్యం. పరిహారాలు మౌనం పాటించండి. వీలైతే ఏదో ఒకటి దానధర్మం చేయండి. వృషభరాశి: మిశ్రమ ఫలితాలు, కళత్ర వర్గంతో వివాదాలు, మిత్రులతో సంతోషం, బంధువుల రాక. పరిహారాలు మౌనం పాటించండి. ఏదో ఒకటి దానం చేయండి. మిధునరాశి: వివాదాలు, ధనవ్యయం,రక్త సంబంధీకులతో విరోధాలు. పరిహారాలు...

మాసశివరాత్రి అభిషేకం చేస్త్తే ఈ రాశివారికి మంచిది ! ఫిబ్రవరి 3 ఆదివారం రాశిఫలాలు

మేషరాశి: అనుకూల వాతావరణం, దేవాలయ దర్శన సూచన, స్త్రీల వల్ల లాభం, విందులు, వినోదాలు. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి. వృషభరాశి: మిశ్రమ ఫలితాలు, ప్రయాణాలలో ఇబ్బందులు, ధనవ్యయం. పరిహారాలు మాసశివరాత్రి అభిషేకం చేసుకోండి లేదా ఈశ్వర ఆరాధన చేయండి. మిధునరాశి: మిశ్రమ ఫలితాలు, విందులు, వ్యసనాల వల్ల ధన నష్టం. వివాదాలకు దూరంగా ఉండండి. సాయంత్రం వేళ...

ఫిబ్రవరి 2 శనివారం – రోజువారి రాశిఫలాలు

ఈరాశివారు శనికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది! మేషరాశి: ధనలాభం, కార్యజయం, పనులు సజావుగా సాగిపోతాయి. ఇష్టదేవతారాధన చేసుకోండి చాలు. వృషభరాశి: ఆదాయం వృద్ధి, నూతన వ్యక్తుల పరిచయం, మిత్రుల సహకారం. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ లేదా ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షణ చేయండి. మిథునరాశి: మనో ఉత్సాహం, మంచి ఫలితాలు ఉంటాయి, దూర ప్రయాణ సూచన, పరిహారాలు ఇష్టదేవతరాధన చేసుకోండి. కర్కాటకరాశి:...

ఫిబ్ర‌వ‌రి 1 శుక్ర‌వారం – రోజు వారి రాశిఫలాలు

బిల్వదళాలతో వేంకటేశ్వరుని పూజిస్తే ఈ రాశివారికి జయం! మేషరాశి- కుటుంబ సంతోషం, ధనలాభం, దేవాలయ సందర్శన సూచన, చిన్నచిన్నసమస్యలు. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి. వృష‌భ రాశి- బంధువుల రాక, సోదరుల సహకారం, పనుల్లో ఆటంకం. ఈశ్వరునిక అభిషేకం లేదా విష్ణు/వేంకటేశ్వరునికి మారేడు దళాలతో పూజ. మిధునరాశి- చేసే పనిలో లాభం, వస్త్రలాభం, వ్యవహార జయం, బంధువుల రాక. పరిహారాలు...

జనవరి 30 బుధవారం – రోజువారి రాశిఫలాలు

శ్రీరామ ఈరాశి వారు పసుపు పూలతో అమ్మవారిని అర్చించండి మేషరాశి: మిశ్రమ ఫలితాలు. ప్రభుత్వ మూలక ధననష్టం, విందులు. వివాదాలకు దూరంగా ఉండండి. పరిహారాలు పసుపు పూలతో అమ్మవారిని అర్చించండి. వృషభరాశి: అనుకూలమైన రోజు, బంధువుల రాక, ఇంట్లో వస్తువుల కోసం ఖర్చు. ఇష్టదేవతారాధన చేసుకోండి. మిధునరాశి: ప్రతికూలమైన రోజు, పనుల్లో ఆటంకాలు, చిన్నచిన్న సమస్యలు. పరిహారం అమ్మవారికి చండీదీపారాధన...

ఆరావళి కుంకుమతో అమ్మవారిని ఆర్చన చేస్తే ఈ రాశివారికి విశేషం!

జనవరి 29 మంగళవారం- రోజువారి రాశిఫలాలు మేషరాశి: మంచి రోజు, పండితుల కలయిక, కళత్ర లాభం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి. వృషభరాశి: వ్యాపారంలో అనుకూలం, వస్త్రలాభం, అక్కచెళ్లలరాక. ఇష్టదేవతారాధన చేసుకోండి. మిధునరాశి: మిశ్రమ ఫలితాలు, అత్త తరపు బంధువులతో విభేదాలు, కుటుంబంలో అశాంతి. పరిహారాలు అమ్మవారికి ఎర్రపూలతో, ఆరావళికుంకుమతో అర్చన చేయండి మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటకరాశి: సంతోషం,...

జనవరి 28 సోమవారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: విజయం, మీరు అడిగితే కాదనకుండా అప్పులు ఇస్తారు, శ్రమ అధికం. మంచి ఫలితాల కోసం ఈశ్వర ఆరాధన చేయండి. వృషభరాశి: అన్నింటా జయం, శత్రుబాధ నివారణ, ఆరోగ్యం, చిన్నచిన్న కలహాలు వస్తాయి. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ లేదా హనుమాన్ చాలీసా చదవండి. మిధునరాశి: ప్రతికూలమైన రోజు, ఆటంకాలు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పరిహారాలు ఎర్రని పూలతో దుర్గా/అమ్మవారిని అర్చించండి. కర్కాటకరాశి: సంతోషం,...

సూర్యారాధన చేయండి విశేష ఫలితం ! జనవరి 27 ఆదివారం రాశిఫలాలు

మేషరాశి: దైవదర్శనం, ప్రతికూల వాతావరణం, ధననష్టం. పరిహారాలు విష్ణు సహస్రనామ పఠనం/శ్రవణం చేయండి. వృషభరాశి: మంచిరోజు, దేవాలయ దర్శన సూచన, వ్యాపారంలో లాభం, కొత్త స్త్రీ పరిచయాలు. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి. మిధునరాశి: పనులు కొనసాగుతాయి, విందులు, వినోదాలు, బంధువుల రాక. ఇష్టదేవతారాధన చేసుకోండి. కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిత్రుల వల్ల విజయం, వ్యాపార...
- Advertisement -

Latest News

చంద్రబాబును విచారణ చేయనున్న ధనుంజయ అండ్ టీం !

ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను...
- Advertisement -

మీ భాగస్వామితో దిగిన ఫోటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారా..?

జనాలకు సోషల్‌ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఒక స్టేజ్‌లో ఇది వ్యామోహంలా తయారైంది. ఏం చేసినా, ఏం తిన్నా, ఏం వేసుకున్నా, ఎక్కడికి వెళ్లినా సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. పిల్లల ఫోటోలు,...

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన...

చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను హై...

దంచి కొడుతున్న ఇండియా ఓపెనర్లు… శుబ్ మాన్ గిల్, గైక్వాడ్ లు 50’S !

ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఇండియా చాలా సునాయాసంగా చేధించేలా కనిపిస్తోంది, ఎందుకంటే మొదట ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఏ మాత్రం సౌకర్యంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. కానీ ఇండియా మాత్రం చాలా...