సీఎం జగన్ మోహన్ రెడ్డి
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు.. జగన్‌పై నారా లోకేశ్ ఫైర్!
ఇంకెన్నాళ్లు మీరు అరాచకాలకు పాల్పడతారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపించారు. ఇటీవల ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగపెంటలోని మేకల కాపరి మర్రి శ్రీను.. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశాడు. అయితే తను కారణమయ్యాడని వైసీపీ నేత పోలయ్య కక్ష్యతో మర్రి శ్రీను ఇంటిని కబ్జా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
క్రాప్ హాలిడే పేరుతో రైతులను రెచ్చగొడుతున్నారు: సీఎం జగన్
రైతులకు మేలు చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం దేశంతోనే పోటీ చేస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగంలోని మార్పును చూసి ఇతర రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని అన్నారు. ఈ మేరకు మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై.. రైతుల ఖాతాలో పంటల బీమాను జమ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రైతులు ఇష్టపడే పరికరాలనే పంపిణీ చేస్తున్నాం: సీఎం జగన్
రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలుస్తోందని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. రైతుల అవసరాలకు తగ్గట్లు, రైతులు ఇష్టపడే పరికరాలనే పంపిణీ చేస్తున్నామన్నారు. వారికి నచ్చిన వ్యవసాయ రంగ యంత్రాలను కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. గతంలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్ డీలర్లతో...
రాజకీయం
ఏపీలో వారి కోసం రూ.5000 ప్రకటించిన జగన్ సర్కార్..!!
ప్రస్తుతం కరోనా టైమ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అతి తక్కువ సమయంలోనే ప్రపంచదేశాలు వ్యాప్తిచెంది.. ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏపీలో సైతం కరోనా రోజురోజుకు ఊపందుకుంటుంది. ఇప్పటికే ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి....
రాజకీయం
బాబు చేస్తే వ్యూహం.. జగన్ చేస్తే ఎత్తుగడా… !
చింతచచ్చినా పులుపు చావని విధంగా ఉంది టీడీపీ పరిస్థితి. గత ఏడాది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కూడా ఆపార్టీలో ఇంకా మార్పు కనిపించడం లేదు. ఎక్కడ ఏ పొరపాటు కారణంగా తాము ఘోర పరాజయం పొందామో సమీక్ష చేసుకోని పుణ్యమా అని టీడీపీ ఇప్పటికీ తనే అధికారంలో ఉన్నట్టుగా ఫీలవుతుండడం రాజకీయాల్లో ఇలా కూడా...
రాజకీయం
ఏపీ వైసీపీలో ఒక్కసారిగా అలజడి.. ఏం జరుగుతోంది…!
కేవలం ఒకే ఒక్క ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌ను చూపిస్తు.. కేవలం రెండు వారాల్లోనే పూర్తి కావాల్సిన ఎన్నికల ప్రక్రియను ఆయన వాయిదా వేశారు. అయితే, దీనిపై అన్ని...
రాజకీయం
అక్కడ వైసీపీని రిపేర్ చేయాలి… కార్యకర్తల నినాదం ఇదే…!
రాష్ట్రం అంతా ఒక దారి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో మాత్రం మరో దారి అన్నట్టుగా ఉం ది వైసీపీ పరిస్తితి. రాష్ట్ర వ్యాప్తంగా స్తానిక ఎన్నికల సమరంలో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మెజారిటీ స్థా నాల్లో పార్టీ దూకుడు పెంచి అన్నిస్థానికాలను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, దీనికి విరుద్ధంగా టెక్కలిలో...
suggested
జగన్ వ్యూహంతో సొంత పార్టీ నేతలకే చెక్..!
అధికార పార్టీలో కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్ర వివాదాలు, విభేదాలకు వైసీపీ అధినేత, సీఎం జగన్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు కూడా పూర్తయ్యాయి.ఇక, ప్రస్తుతం నగర పాలక సంస్థలకు, కార్పొరేషన్లకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది....
రాజకీయం
వైసీపీలో జెడ్పీ టికెట్ పోరు.. ఎమ్మెల్యే వర్సెస్ బోళెం..!
ఏపీలో గత ఏడాది ఇదే సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నిక లు మించిపోయాయనే భావన వ్యక్తమవుతోంది. స్థానికంలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీలు గెలుపు గుర్రం ఎక్కి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. ఇది ఒక భాగం అయితే, మరోపక్క,...
రాజకీయం
కీలక సమయంలో బాబుకు దెబ్బ… జగన్ రివేంజ్ మామూలుగా లేదుగా…!
ఒక వైపు ఎన్నికలు.. మరోవైపు పార్టీ పరిస్తితిని గాడిలో పెట్టడం.. ఈ రెండు సమస్యలతోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు సతమతమవుతుంటే.. ఆయనకు దెబ్బపై దెబ్బ మాదిరిగా.. పార్టీ నుం చి కీలక నేతలు జారుకుంటున్నారు. అది కూడా కీలకమైన సమయాల్లోనే వారు పార్టీకి రిజైన్ చేయడం.. దీని వల్ల కేడర్‌లో...
Latest News
ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…
ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
Cricket
WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…
ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...
భారతదేశం
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష
ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష...