coronavirus

`క‌రోనా` గురించి త‌న స్టైల్‌లో చెప్పిన సుమ‌క్క‌.. వైర‌ల్ వీడియో..!!

కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చైనాలో ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా దాదాపు రెండు వేలుకు పైగా మృతి చెందారు. ప్ర‌స్తుతం కరోనా వైరస్ ప్ర‌పంచాన్నే ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చైనాలోని ఉహాన్‌లో గల ఓ సముద్రపు ఆహార మార్కెట్‌ కేంద్రంగా కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు....

ఆల్కహాల్‌ సానిటైజర్‌ దొరకడం లేదా? ఇలా ఇంట్లోనే తయారుచేసుకోండి

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చేతులు కడుక్కోవడానికి ఆల్కాహాల్‌ సానిటైజర్‌ అత్యుత్తమం. కొవిడ్‌-19 వైరస్‌ను ఎదుర్కోవడానికి చేతులు శుభ్రంగా ఉంచుకోవడం మినహా మరో మార్గం లేదు. అలా ఉంచుకోవాలంటే చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. సబ్బుతో గానీ, సానిటైజర్‌తో గానీ ఎక్కువసార్లు కడుక్కోవాలి. సాధారణంగా సానిటైజర్‌లు మార్కెట్లో బాగానే దొరుకుతాయి. అయితే ఆల్కహాల్‌ ఆధారిత సానిటైజర్లు సరిగ్గా కనబడటంలేదు....

కరోనా భయం తో వింత చేష్టలకు పాల్పడుతున్న జనాలు

చైనా లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా వైరస్ సోకి దాదాపు 3 వేల మందికి పైగా మృతి చెందారు. ఈ వైరస్ ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు తమదైన స్థాయిలో తీవ్ర కసరత్తులు కూడా చేస్తున్నాయి. కానీ ఎక్కడో ఒకచోట ఈ...

చైనా ను కించపరిచేలా పాంపియో వ్యాఖ్యలు,ఖండించిన డ్రాగన్ దేశం

ఇటీవల కరోనా వైరస్ సోకి చైనా లో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ ను అరికట్టడం కోసం చైనా విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో లభించలేదు. అయితే కరోనా వైరస్ ను అరికట్టడంలో చైనా చేస్తున్న కృషిని కించపరిచేలా అమెరికా విదేశాంగ మంత్రి...

షాకింగ్ నివేదిక: కన్నీళ్ల లో కూడా కరోనా!

చైనా లో భారీ స్థాయిలో ప్రబలిన ఈ కరోనా వైరస్ తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఎప్పుడు ఎవరి నుంచి ఈ కరోనా అనేది వస్తుందా అని కొన్ని దేశాలు ఈ కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న చైనా,ఇరాన్ ల నుంచి ఎవరినీ కూడా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఈ కోవిడ్-19 కానీ,మరేదైనా...

చికెన్ ఫ్రీగా ఇవ్వలేదని.. కరోనాతో కలకలం రేపిన యువ‌కుడు.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?

కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న పేరు. క‌రోనా అంటే ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. శ్వాసవ్యవస్థపై పంజా విసిరే ఈ సూక్ష్మజీవి ఇప్పటికే వేల మందిని ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. చైనాలోని ఉహాన్‌ అనే ప్రాంతంలో ఉన్న సముద్ర ఆహార మార్కెట్‌లో కరోనా వైరస్‌ మొదటగా వ్యాపించినట్లు అక్కడి...

కరెన్సీ నోట్ల మార్పిడితో వ్యాపిస్తున్న కొవిడ్ వైరస్.. బీ కేర్‌ఫులండోయ్‌..!

కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే చాలా మంది వణుకుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఒకరి చేతి నుంచి మరొకరి చేతుల్లోకి మారే కరెన్సీ నోట్ల ద్వారా కూడా కొవిడ్ (కరోనా వైరస్) వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు హెచ్చరించడంతో,...

కరోనా వైరస్‌కు కొత్త పేరు.. covid-2019 ఎందుకో తెలుసా..?

కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ సంగతి తెల్సిందే. ఈ వైరస్ ధాటికి దాదాపు 900 మంది మరణించగా వేలాదిమంది ఇంకా బాధించబడుతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. తెలుగురాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి సోకిందన్న వార్తలు దావనంలా వ్యాపించాయి. కరోనావైరస్‌ లాటిన్‌ పదం కరోనా అంటే కిరీటం అని...

మ‌హిళ‌ను అత్యాచారం నుంచి ర‌క్షించిన క‌రోనా వైర‌స్‌.. ఎలాగో తెలుసా..?

కరోనా అంటే చాలు.. ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. ఇప్ప‌టికే కరోనా వైరస్ కారణంగా చైనాలో ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 636కి చేరగా, 31,161 మందికి సోకినట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఒక్క రోజులో 73 మంది మృతి చెందగా, వారిలో 69 మంది...

కరోనా వైరస్ దీనివల్లే వ్యాపిస్తోందంటూ కొత్త జీవి పేరు చెప్పిన చైనా శాస్త్రవేత్తలు..!

కరోనా అంటే చాలు.. ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. నెల కిందట చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించింది. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమంది దీని బారిన పడతారో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మ‌రోవైపు తెలుగురాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఈ...
- Advertisement -

Latest News

ఇవాల్టి నుంచి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం

బతుకమ్మ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా...
- Advertisement -

ఈ ఫొటోలో ఉన్న చిన్నది హీరోయిన్… గుర్తుపట్టండి చూద్దాం?

ఈ కింది ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్​. సుశాంత్​, రవితేజ సినిమాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. త్వరలోనే అడివిశేష్​ సినిమాతో రానుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టగలరా? టాలీవుడ్​ను ఎప్పటికప్పుడు కొత్త...

రాజమౌళి-మహేశ్ మూవీలో థోర్.. హాలీవుడ్ రేంజ్​లో ప్లాన్ చేసిన జక్కన్న!

డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్​ బాబు కాంబినేషన్​లో ఓ భారీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ చిత్రం గురించి రోజుకో ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వస్తోంది....

BREAKING : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్​ ఉప్పల్ క్రికెట్ స్టేడియం మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుండటంతో అభిమానులు ప్రత్యక్ష వీక్షణ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. 40వేల మందికి పైగా కూర్చునే సామర్థ్యం స్టేడియానికి ఉంది. భారీగా ప్రేక్షకుల...

వైవాహిక జీవితంలో ఆనందం ఎల్లప్పుడూ ఉండాలంటే ఇలా చెయ్యండి..!

చాలా మంది భార్యా భర్తలు వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు తరచు ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరగడం... కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే నిజానికి భార్యా భర్తల మధ్య...