Himachal Pradesh

నిండు గర్భిణిని 8 గంటలు జట్కాలో లాక్కెళ్లి ఆస్పత్రిలో చేర్చిన మహిళ!

పర్వత ప్రాంతాల్లోని వేల గ్రామాల దుస్థితికి అద్దంపట్టే మరో ఘటన హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం, కులూలో చోటుచేసుకంది. ప్రసవ వేదన అనుభవిస్తున్న నిండు గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించడం కోసం ఓ మహిళ ఆమెను కొండలు, గుట్టల మీదుగా 8 గంటలపాటు జట్కాలాంటి బండిలో లాక్కెళ్లింది. సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ఘటన కలచివేసింది. హిమాచల్‌ప్రదేశ్‌...

కలియుగ ద్రౌపది.. ఇప్ప‌టికీ ఉన్నారండోయ్‌.. ఎక్క‌డంటే..?

మహాభారతం గురించి కాస్తో కూస్తో ఐడియా ఉన్నవారందరికీ ద్రౌపది అన్న పేరు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇక ద్రౌప‌ది అని చెప్ప‌గానే గుర్తుకువ‌చ్చేది.. ఆమెకు ఐదుగురు భ‌ర్త‌లు. అవును..! హిందూ మత పురాణం మహాభారతంలో ఐదుగురు పాండవులకు ఉమ్మడి భార్య ద్రౌపది. అయితే ఇప్పటికే అలాంటి కలియుగ ద్రౌపదులు ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా..? అది...

బాబోయ్ ఇంత కిచిడినా…? గిన్నీస్ రికార్డ్…!

రోజులు మారుతున్న కొద్దీ వంటల్లో మార్పులు ఎన్నో రకాలుగా వస్తున్నాయి. ప్రపంచ రికార్డులు సాధిస్తున్నాయి వంటకాలు. భారీ భారీగా కేకులు, ఇతరత్రా వంటలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఇలాంటిదే హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక అరుదైన వంటకం గిన్నిస్ రికార్డుల్లోకి వెళ్ళింది. దాదాపు 1995 కేజీల కిచిడీని తయారు చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ దృష్టిని ఆకర్షించారు. హిమాచల్‌...

వీధి ఆవుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎం చేస్తుందో తెలుసా…?

దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులు పవిత్రంగా భావించే ఆవుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆవులను పెంచడానికి ప్రత్యేకంగా ఆర్ధిక సాయం కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆవుల కోసం చలి...

స‌ర్వ సంప‌న్నుడు సర్వర్ అవతారమెత్తాడు.. ఎందుకంటే..?

కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, ఇంటినిండా నౌకర్లు... కానీ ఆ యువకుడికి ఇవేమీ పట్టలేదు. పెట్టిపుట్టాడని అంటారే... అలాంటివాడే ద్వారకేశ్‌ టక్కర్‌! తండ్రి పెద్ద వ్యాపారి... కోటీశ్వరుడు. వడోదరా జిల్లాలోని పద్రా పట్టణానికి చెందిన ఓ కోటీశ్వరుడి కుమారుడు ఈ ద్వారకేశ్ టక్కర్. స్వయంగా తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కోరిక అతన్ని...

రాక్ష‌సిని కుల దైవంగా కొలిచే భ‌క్తులు.. ఎక్క‌డో తెలుసా..

భారత దేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల నిలయమన్న విశయం తెలిసిందే. సాధారణంగా ఎవరైతే మనకు మంచి చేస్తారో వారిని దేవుళ్లతో పోలుస్తాం. వారికి గుళ్లు కట్టి పూజలు చేస్తాం. ఇక చెడు చేసేవారిని దయ్యం, రాక్షసులుగాను భావిస్తాం. వారిని దూరం పెడుతాం. అయితే దేశంలో ఒకే ఒక చోట మాత్రం రాక్షసి హిడింబిని కుల...

సతీదేవి ఎడమచెవి పడిన ప్రాంతం ఎక్కడుందో తెలుసా!!

సతీదేవి సాక్షాతు పార్వతీదేవి శరీరంలోని భాగాలు దేశంలోని పలుచోట పడ్డాయని పురాణాలు పేర్కొన్నాయి. అవే శక్తిపీఠాలుగా విరాజిలుతున్నాయి. అటువంటి క్షేత్రాలతో ఒకటి సతీదేవి ఎడమచెవి పడిని ప్రాంతం. ఈ ప్రాంతంలో అమ్మవారిని భీమకాళీగా అర్చిస్తారు. ఆ ప్రాంతంలోని దేవాలయ విశేషాలు, ఎలా వెళ్లాలి వంటి విషయాలను తెలుసుకుందాం.... భీమకాళీ దేవాలయం ప్రధానమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం...
video

రాళ్లతో కొట్టుకోవడమే వాళ్లకు పండుగ.. వీడియో

రాళ్లతో ఫుల్లుగా ఒకరిని మరొకరు కొట్టుకుంటారు. అదే వాళ్లకు పండుగ. అలా కొట్టుకుంటేనే వాళ్లకు మనఃశాంతి. లేకపోతే వాళ్లు ప్రశాంతంగా ఉండరు. ప్రతి సంవత్సరం దీపావళికి ఈ పండుగను అక్కడ జరుపుకుంటారు. ఇంతకీ ఎక్కడ అంటారా? హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాకు దగ్గర్లో ఉన్న ధామి అనే ఊళ్లో. అవును...ఈ ఆచారం ఇప్పటిది కాదు.. దాదాపు...

ఈ రైల్వే స్టేషన్‌ను 3 వేల మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు!

వెయ్యి కాదు రెండు వేలు అంతకన్నా కాదు.. ఏకంగా 3 వేల మీటర్ల ఎత్తులో ఓ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు తెలుసా మీకు. అది కూడా 26 కిలోమీటర్ల భారీ సొరంగంతో పాటు. ఈ అరుదైన రైల్వే లైన్, రైల్వే స్టేషన్‌కు వేదికయింది హిమాచల్ ప్రదేశ్. భారత్, చైనా సరిహద్దు సమీపంలో ఉన్న బిలాస్‌పూర్-మనాలి-లెహ్...

భారీ వర్షానికి బస్సు ఎలా కొట్టుకుపోయిందో చూడండి..!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మనాలికి సమీపంలోని బియాజ్ నది కూడా ఉప్పొంగిపోతున్నది. ఇక.. మనాలి పర్యాటక ప్రాంతానికి వచ్చిన టూరిస్టు బస్సులను నది పక్కన ఆపారు. భారీ వర్షానికి నదికి వచ్చే వరద ఎక్కువ కావడంతో నది ఒడ్డు మొత్తం కొట్టుకుపోయింది. దీంతో నది...
- Advertisement -

Latest News

పారితోషకం విషయంలో అలా చేయకపోతే నిద్ర రాదంటున్న అల్లు అరవింద్..!

తాజాగా అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ , సురేష్ బాబు తో పాటు అగ్రదర్శకులైన కే రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ సీజన్...
- Advertisement -

BRS జాతీయ స్థాయిలో ఉండేది కాదు, ముందుకెళ్లేదీ కాదు – విజయశాంతి

కేసీఆర్ గారు చెప్పే బీఆరెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండేది కాదు, ముందుకెళ్లేదీ కాదని విమర్శలు చేశారు విజయశాంతి. ఇది ఆయనకి కూడా అందరికన్నా మంచిగా తెలుసు. అయితే, టీఆరెస్ ఇక బీఆరెస్...

బిగ్ బాస్: మేనేజ్మెంట్ కోటాకి బలికాబోతున్న సూపర్ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ సీజన్ 6 కు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది మాత్రమే టైటిల్ కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అయితే 13వ వారానికి సంబంధించి నామినేషన్స్...

ట్రాన్స్ జెండర్లు, వికలాంగులకు కేసీఆర్ శుభవార్త.. వారికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

ట్రాన్స్ జెండర్లు, వికలాంగులకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్ లు మరియు...

ఎంత ధైర్యంరా బాబు.. పాముకు షాంపూతో స్నానం చేయిస్తున్నాడు..

చాలా మందికి జంతువులను పెంచుకోవడం అలవాటు.అయితే కుక్క,పిల్లి లాంటి జంతువులను పెంచుకుంటే ఒకే కానీ..ఈ మధ్య విష జంతువులను సర్పాలను పెంచుకుంటున్నారు..కేవలం పెంచుకోవడం మాత్రమే వాటి ఆలనా పాలనా కూడా చూసుకుంటున్నారు. పాములంటే...