Nara Lokesh

టీడీపీ కొంప ముంచింది.. చిన‌బాబు లోకేషే.. టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర విమ‌ర్శ‌లు..!

నారా లోకేష్ వ‌ల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింద‌ని స‌తీష్ ఆరోపించారు. టీడీపీలో లోకేష్ పెత్త‌నం బాగా పెరిగిపోయింద‌ని, ఆయన గ్రూపుల‌ను త‌యారు చేశార‌ని స‌తీష్ అన్నారు. అస‌లే అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయి.. నేత‌ల రాజీనామాల‌తో.. టీడీపీ ప‌రిస్థితి మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డ్డ చందంగ మారితే.. ఇప్పుడు ఆ పార్టీ అధినేత...

రాజన్న రాజ్యంలో రాక్షసపర్వం.. అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసిన నారా లోకేశ్

ఇప్పుడే కాదు.. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన ట్విట్టర్ ద్వారానే జగన్ ను విమర్శించేవారు. ఇప్పుడు కూడా దాన్నే నమ్ముకున్నారు. ఇప్పుడు కూడా ఏపీ సీఎం జగన్ ను అదే ట్విట్టర్ లో రోజూ విమర్శిస్తున్నారు. నారా లోకేశ్ బాబు గురించి మీకు తెలిసిందే కదా. ఆయన ఎక్కువగా ట్విట్టర్ లోనే మాట్లాడుతుంటారు. బయట...

నేను ఓడిపోవడానికి కారణం అదే.. అసలు నిజం బయటపెట్టిన నారా లోకేశ్

మీడియా చిట్ చాట్ లో భాగంగా నారా లోకేశ్ మాట్లాడుతూ... రోడ్లు, విద్య, వైద్యం లాంటి విషయాల్లో తాము బాగా అభివృద్ధి చేశామని.. అయినప్పటికీ.. తాము ఓటమి పాలు చెందడం దారుణమన్నారు. తాము అధికారంలో లేనప్పటికీ.. తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వంతో పోరాడుతానని లోకేశ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి నారా లోకేశ్...

లోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలు.. ఇదే కీలక సమయమా? చంద్రబాబు ఆలోచనేంటి?

చంద్రబాబు వయసు 69 కి చేరింది. వచ్చే ఎన్నికల నాటికి 74 దాకా అవుతుంది. అప్పటికి తన ఆరోగ్యం సహకరించకపోతే ఎట్లా? లోకేశ్ భవిష్యత్తు ఎట్లా? తనకు చేతకాకపోతే టీడీపీని నడిపించేది ఎవరు? లోకేశ్ కు ఇంకెప్పుడు కీలక బాధ్యతలు అప్పగించాలి.. అంటూ చంద్రబాబు ఆలోచనలు ఉన్నాయట. వైఎస్ఆర్ కొడుకు జగన్ సీఎం అయ్యారు. కేసీఆర్...

దేవుడి స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లూ ఉంటాయి జగన్ గారూ.. ట్విట్టర్‌లో ‘నారా లోకేశ్’ వ్యంగ్యాస్ర్తాలు

భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ చాన్సిచ్చాడు. సెక్రటేరియట్‌లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబు గారికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో.. అని స్క్రిప్ట్‌లో మళ్లీ కామా పెట్టాడు.. అంటూ ట్వీట్ల వరద సృష్టించారు లోకేశ్. ట్విట్టర్ వేదికగా ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి ఏపీ సీఎం జగన్‌పై...

లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది.. విజయసాయి రెడ్డి కౌంటర్

జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గులతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ? అంటూ ట్వీట్...

మీ బాబు వల్లే కాలేదు.. మీ వల్ల ఏం అవుతుంది.. ప్రశ్నించిన లోకేశ్

అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండటం ఏం బాగోలేదు సార్.. అంటూ మరో ట్వీట్ విసిరారు లోకేశ్. మీ బాబు(వైఎస్సార్).. మా బాబు(చంద్రబాబు)పై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్ర వేయాలని అడ్డదారులు తొక్కారు. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ...

నారా లోకేశ్ కు ఏపీ హోంమంత్రి సుచరిత కౌంటర్

టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై వైఎస్సార్సీపీ దాడులు చేస్తోందని.. తమ పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించొద్దని లోకేశ్ ఇటీవల ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ ట్వీట్లపై హోంమంత్రి సుచరిత స్పందించారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఏపీలో ఎటువంటి అలజడులు లేవు. టీడీపీ నేతలే వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు....

ఇదేనా.. మీరు చెప్పిన రాజన్న రాజ్యం? నారా లోకేశ్

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసీపీ రౌడీలు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తున్నాను. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదు. ఇదేనా.. మీరు చెప్పిన రాజన్న రాజ్యం.. అంటూ ఏపీ మాజీ మంత్రి, మాజీ సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ ట్విట్టర్...

సినీ నిర్మాత అవతారం ఎత్త‌నున్న నారా లోకేష్‌..?

మాజీ మంత్రి నారా లోకేష్  సినీ రంగం వైపు చూస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న సినీ నిర్మాత‌గా అవ‌తారం ఎత్త‌నున్నార‌ని తెలిసింది. ఇక‌పై సినిమా రంగంలోనే నారా లోకేష్ బిజీగా ఉండ‌బోతున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ దారుణ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీకి కేవ‌లం 23 సీట్లు మాత్ర‌మే...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...