Nara Lokesh

నేత‌లే వెన్నుపోటు పొడిచారు.. టీడీపీ అందుకే ఓడింది : లోకేష్‌

గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ దారుణ ఓట‌మికి 10 శాతం ఈవీఎంలు కార‌ణ‌మ‌ని, మిగిలిన 90 శాతం నాయ‌కులు కార‌ణ‌మ‌ని, వారే మోసం చేశార‌ని, అందుక‌నే ఎన్నిక‌ల్లో ఓడామని లోకేష్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ ఘోర ప‌రాజ‌యం పాల‌య్యాక రాజ‌కీయ పండితులు, విశ్లేష‌కులే కాదు, ఇత‌ర పార్టీల నాయ‌కులు కూడా త‌లోర‌కంగా...

తన ఓటమిపై స్పందించిన నారా లోకేశ్.. ఏమన్నారంటే?

ప్రజలు ఎవరికి ఓటు వేసినా సరే.. నా మాట మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం, నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. ఏపీలో వైఎస్సార్సీపీ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ, లోక్‌సభ...

ప‌నిచేసే నేత‌కే మంగ‌ళ‌గిరి వాసుల ప‌ట్టం.. ఆర్కే చేతిలో చిన‌బాబు ఓట‌మి..!

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి జ‌రిగిన ఓట్ల లెక్కింపులో మొద‌ట్నుంచీ నువ్వా, నేనా అన్న‌ట్లుగా లోకేష్‌కు, ఆర్కేకు మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. కానీ చివ‌ర‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆర్కే ఎన్నిక‌ల్లో గెలిచారు. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ తొలిసారిగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచినా.. ఓట‌మి బారి...

ఆసక్తిక‌ర స‌ర్వే.. వైసీపీకి 143 సీట్లు వస్తాయ‌ట‌..? బాల‌కృష్ణ‌, లోకేష్, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఔట్‌..?

ఏపీలో వైసీపీ ఏకంగా 143 అసెంబ్లీ సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని తేలింది. ఇక హిందూపుర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి, సినీ న‌టుడు బాల‌కృష్ణ ఈ సారి ఓడిపోతార‌ని ఆ స‌ర్వే చెబుతోంది. దేశవ్యాప్త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌తోపాటు అటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా మ‌రికొన్ని గంట‌ల్లో వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో ఫ‌లితాల...

ఎగ్జిట్ పోల్స్: మంగళగిరి నుంచి నారా లోకేశ్ ఔట్?

మంగళగిరి ప్రజలు అటు చంద్రబాబును కానీ.. ఇటు లోకేశ్ బాబును కానీ నమ్మలేదా? అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. అయ్యో.. అయ్యయ్యో... ఎంత పని జరిగినే... టీడీపీ గెలవకున్నా ఏం బాధ లేదు కానీ.. మంగళగిరిలో మాత్రం తన కొడుకు నారా లోకేశ్ గెలవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నో కలలు కన్నారు. ఎలాగైనా...

మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ గెలుపు ఖాయ‌మేనా..? రివ్యూ చేయించిన చంద్ర‌బాబు..?

సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరిలో గెలుపు ఎవ‌రిది అని చేయించిన సర్వేలో మాత్రం లోకేష్ గెలుస్తార‌ని తేలింద‌ట‌. దీంతో టీడీపీ వ‌ర్గాలు ఫుల్ ఖుషీలో ఉన్నాయట. ఎన్నిక‌ల ఫ‌లితాల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయ నాయ‌కుల్లో రోజు రోజుకీ టెన్ష‌న్ ఎక్కువైపోతోంది. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తుందా, రాదా, తాము గెలుస్తామా, లేదా అని నేత‌లు...

నారా లోకేశ్ కు ఓటమి భయం పట్టుకుందా?

రాష్ట్ర ముఖ్యమంత్రి అండ ఉన్నా... ఏంటి ప్రయోజనం. కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలవలేకపోతున్నామని తెగ మదన పడుతున్నారు నారా లోకేశ్ అంటూ కథనాన్ని రాశారు. తండ్రి దేశంలోనే అందరు రాజకీయ నాయకుల కన్నా సీనియర్. ప్రధాని మోదీ కన్నా కూడా. అని ఆయన అనుకుంటారు లేండి. ఏపీకి ముఖ్యమంత్రి. ఉమ్మడి ఏపీకి 9 ఏళ్లు...

లోకేశ్ బాబు మళ్లీ అడ్డంగా బుక్కయ్యారు.. దేశంలో 900 లోక్ సభ స్థానాలు ఉన్నాయట..!

దేశంలో ఎన్ని లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయో తెలియని నువ్వు మంత్రివి అంటూ కామెంట్లు చేస్తున్నారు. 545 స్థానాలతో పాటు శ్రీలంక, పాకిస్థాన్ స్థానాలు కూడా కలిపి చెబుతున్నావా చినబాబు అంటూ వ్యంగాస్ర్తాలు సంధిస్తున్నారు నెటిజన్లు. ఏంటి.. సోషల్ మీడియా కాస్త ప్రశాంతంగా ఉంది అనుకున్నాం. కానీ.. నారా లోకేశ్ బాబు ఉండనిస్తే కదా. అవును.....

అసలైన టిడిపి వారసుడు జూనియర్ ఎన్టీఆరే..!

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాతో చంద్రబాబు అసలు స్వరూపం ఇది అని చూపించే ప్రయత్నం చేసిన ఆర్జివి. తాను ఎన్.టి.ఆర్ అసలు కథ చెప్పాను తప్ప అందులో తానెవ్వరిని టార్గెట్ చేయలేదని అన్నాడు. ఎన్నో వివాదాలతో ఆ సినిమా వచ్చింది ఏపిలో తప్ప మిగతా అన్ని ఏరియాల్లో రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. ఇక...

మోదీపై విరుచుకుపడ్డ లోకేశ్.. మోదీ భళ్లాల దేవుడు, కాలకేయుడట.. చంద్రబాబు బాహుబలి అట..!

హహహ.. లోకేశ్ బాబును మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన ఒక్కసారి తన ప్రతాపాన్ని చూపించారనుకో.. ఎలా ఉంటుందో తెలుసా? దానికి ఉదాహరణే ఆయన గత రాత్రి చేసిన ట్వీట్లు. ఏకంగా ప్రధాని మోదీనే ఏకిపారేశారు లోకేశ్ బాబు. మామూలుగా కాదు.. ఆ ట్వీట్లలో ఎంత ఆవేశం.. ఎంత కోపం.. ఎంత కసి.. ఆ కసి...
- Advertisement -

Latest News

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన...
- Advertisement -

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...

కాంగ్రెస్ వ‌ల్లే ప్ర‌జా ప్ర‌తినిధులకు గౌర‌వం వ‌చ్చింది – జ‌గ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తి నిధు ల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి ఆరోపించారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి...