skincare

వర్షాకాలం చర్మ సంరక్షణ కోసం తప్పకుండా తీసుకోవాల్సిన చర్యలు…

వర్షాకాలం వచ్చేసింది. మొన్నటివరకు తౌక్టే, యాస్ తుఫానులతో వాతావరణంలో జరిగిన మార్పులు ఇప్పుడు రుతువు మారుతున్న కారణంగా వస్తున్నాయి. కాలం మారుతున్నప్పుడు చర్మంలో మార్పులు సంభవిస్తుంటాయి. అందుకే చర్మంపై అధిక శ్రద్ధ అవసరం. వాతావరణంలో ఎక్కువగా ఉండే తేమ కారణంగా చర్మంపై మొటిమలు, దద్దుర్లు వస్తుంటాయి. వీటి బారి నుండీ కాపాడుకోవడానికి కొన్ని ఇంటిచిట్కాలను...

స్మార్ట్ ఫోన్ కారణంగా పాడయ్యే చర్మాన్ని బాగు చేసుకునే చిట్కాలు..

కరోనా కారణంగా అందరూ ఫోన్లకే అతుక్కుపోయారు. పూర్తిగా ఇంట్లోనే గడుపుతున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్ సాయంతో సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ మీకీ విషయం తెలుసా? స్మార్ట్ ఫోన్ కారణంగా మీ చర్మం పాడవుతుంది. మొటిమలు, నల్లమచ్చలు, ముడుతలు, వృద్ధాప్య ఛాయలు రావడానికి ఇది కారణంగా నిలుస్తుంది....

వేసవి వేడిని చల్లార్చడమే కాదు చర్మ సంరక్షణలో మేలు చేసే కొబ్బరి నీళ్ళు.. ప్రయోజనాలివే..

వేసవి వచ్చిందంటే అందరూ ఆందోళన చెందేది చర్మం గురించే. వేడి కారణంగా చర్మంపై ఏర్పడే చెమటకాయ మొదలగు వాటి నుండి ఎలా కాపాడుకోవాలా అని చూస్తుంటారు. దీనికోసం శరీరాన్ని చల్లబర్చుకోవాలని చూస్తుంటారు. ఆ విధంగా శరీరాన్ని చల్లబర్చుకోవడానికి తాగే పానీయాల్లో కొబ్బరి బొండాం ఒకటి. కొబ్బరి నీళ్ళు వేడి నుండి రక్షిస్తాయి. శరీరాన్ని చల్లబర్చి...

చేతులు నల్లగా ఉన్నాయా? ఐతే ఈ ఇంటిచిట్కాలు పాటించండి..

వేసవి కారణంగా చర్మం నల్లగా మారుతుంది. ఎండలో తిరిగేవాళ్ళకు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని నీటిని తీసుకోవడంతో పాటు చర్మాన్ని నల్లగా మారుస్తుంది. సూర్య కిరణాల నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల కారణంగా చర్మం నల్లగా తయారవుతుంది. ఈ కిరణాలు చర్మంలోనికి చొచ్చుకుపోయి మెలనోసైట్లని ఉత్తేజపరుస్తాయి. ఈ మెలనోసైట్ల కారణంగా చర్మం...

దృఢమైన జుట్టు, మందమైన కేశాలు కావాలనుకుంటున్నారా? ఇవి ప్రయత్నించండి.

అందంగా కనిపించాలనుకునే ప్రతీ ఒక్కరూ తమ జుట్టు గురించి బాగా ఆలోచిస్తారు. జుట్టు మీ అందాన్ని మరింత పెంచుతుంది. అందుకే మందమైన జుట్టు, దృఢమైన కేశాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జీవన శైలి, తీసుకునే ఆహారాలు కేశాలని దృఢంగా ఉండనివ్వట్లేదు. జుట్టు రాలిపోవడం, ప్రాణం లేనట్టుగా మారిపోవడం, పొడిబారిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం...

గర్భధారణ సమయంలో వచ్చే చర్మ సమస్యలకి చెక్ పెట్టండిలా..

గర్భం దాల్చిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. హార్మోన్లలోని మార్పుల కారణంగా ముఖం మీద మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడతాయి. వీటిని పోగొట్టడానికి ఎలాంటి రసాయన క్రీములు వాడకూడదు. అది గర్భంలో బిడ్డకి హాని కలగవచ్చు. అందువల్ల అలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఐతే కొన్ని సహజ ఉత్పత్తులు వాడవచ్చు. అవి ఎలాంటి...

కాకరకాయ చేదుగా ఉన్న దానివల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

కాకరకాయ తినడానికి చాలా మంది ఇష్టపడరు. చేదుగా ఉండడం వల్ల తమ ఆహారంలో భాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ కాకరకాయ చేసే మేలు గురించి మీకు తెలిస్తే దాన్ని వదిలిపెట్టరు. ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకి, జుట్టు సంరక్షణకి కాకరకాయ చేసే మేలు గురించి ఈ రోజే తెలుసుకోండి. ఇందులో విటమిన్ ఎ, సి,...

చర్మం పొడిబారడం, దురద పెట్టడంతో ఇబ్బంది గురవుతున్నారా? ఇంట్లో తయారు చేసుకునే ఈ చిట్కా చూడండి.

రుతువు మారడం వల్ల చర్మానికి అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. అందులో ఒకటి చర్మం పొడిబారడం, రెండు దురద పెట్టడం. చర్మం చికాకుకి గురై అది దురదకి దారి తీస్తుంది. దీన్ని పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన వస్తువులే వాడాల్సిన పనిలేదు. మీ ఇంట్లో ఉన్న వస్తువులతో మీకు కలిసొచ్చే బడ్జెట్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు....

జుట్టు నుండి చర్మం వరకు బ్లాక్ సీడ్స్ చేసే మేలు.. తెలుసుకోండి.

చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ.. అందం విషయంలో బాగా ప్రాధాన్యతగా తీసుకునే విషయాలు. ఈ రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నిగనిగలాడే చర్మం మీ సొంతం కావడానికి, మృదువైన అందమైన కేశాలు మీరు పొందడానికి మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటిలో బ్లాక్ సీడ్స్ గురించి మీరు...

లాక్డౌన్ లో మీ చర్మాని తేమగా, మెరుస్తూ ఉంచుకోవడానికి కావాల్సిన ఇంటిచిట్కాలు..

సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దాంట్లో భాగంగా అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నప్పుడు చర్మానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తేమగా ఉంటుంది. లేకపోతే పొడిగా మారుతుంది. ప్రస్తుతం చర్మ సంరక్షణలో భాగంగా ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. సన్ స్క్రీన్ చాలామంది బయటకు...
- Advertisement -

Latest News

ప్రియురాలి పై పగ తీర్చుకున్నాడు..అందరి మనసు దోచుకున్నాడు.. గ్రేట్ భయ్యా..

ప్రేమించేటప్పుడు జీవితం ఎలా ఉంటుంది అని ఎవ్వరూ ఆలొచించరు. పెళ్ళి చేసుకోవాలి అనే సమయంలో మాత్రమే అన్నీ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలను మోసం...
- Advertisement -

ఎర్ర డ్రెస్ లో ఉబికివస్తున్న ఎద అందాలు.. అసలైన ట్రీట్ ఇచ్చిన శ్రీముఖి

బుల్లితెర వ్యాఖ్యాతల్లో ప్రముఖంగా వినిపించేది శ్రీముఖి పేరే. అందానికి అందంగా బొడ్డుగా ఉండే ఈ ముద్దుగుమ్మను చూస్తే జనాలకు హుషారు ఎత్తడం ఖాయమే. అందుకే పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల...

చాలీచాలనీ బ్లౌజ్ లో జాన్వీ కపూర్ అందాల జాతర

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా సీనియర్ హీరోయిన్ రేంజ్ లో పారితోషకం అందుకుంటూ అంతకుమించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో మొదటి స్థానంలో అతిలోక సుందరి శ్రీదేవి తనయ...

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌ లో ఈ సమావేశం జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌...

బ్యాచిలర్ పార్టీలో కూడా అందాల వలకపోస్తున్న హన్సిక..!!

టాలీవుడ్ లోకి దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు ఎంతో మంది కుర్రకారును ఆకట్టుకుంది. మొదట చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో...