Supreme Court

సుప్రీం తీర్పులు ఇక తెలుగులో !

దేశంలో ప్రాంతీయ భాషలకు ఇచ్చే గౌరవం క్రమక్రమంగా పెరుగుతుంది. సామాన్యులకు పలు విషయాలు అర్థమయ్యేలా ప్రభుత్వాలు, కార్యాలయాలు చొరవ చూపడం ముదావహం. సుప్రీంకోర్టు తాను చెప్పే తీర్పులను కేవలం ఇంగ్లిష్‌లోనే కాకుండా తెలుగు సహా ఆరు భారతీయ భాషల్లో కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఇంగ్లిష్ నుంచి హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ,...

టిక్‌టాక్‌పై బ్యాన్‌ ఎత్తేస్తాం.. నిర్ణయం తీసుకోండి : సుప్రీం కోర్టు

టిక్‌ టాక్‌ యాప్‌లో వీడియోలు అశ్లీలంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని మద్రాస్‌ హైకోర్టు టిక్‌ టాక్‌ యాప్‌ను నిషేదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గూగుల్‌ కూడా ప్లే స్టోర్‌ నుండి డిలీట్‌ చేసింది. అయితే మద్రాస్‌ హై కోర్టు తాత్కాలికంగానే నిషేధం విధించింది. టిక్‌ టాక్‌ యాప్‌ శాశ్వతంగా నిషేధం విధించే అంశాన్ని కేంద్ర...

ఆర్జివికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..!

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఏపిలో రిలీజ్ కు అడ్డంకులు తెలిసిందే. ఏపి హై కోర్ట్ ఏప్రిల్ 3న లాయర్లకు స్పెషల్ షో వేసిన తర్వాత వచ్చిన తీర్పుని బట్టి ఏప్రిల్ 15న రిలీజ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఈలోగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. సుప్రీం...

కోర్టులో ఓ మూల కూర్చోండి… సీబీఐ ఏడీ మన్నెం నాగేశ్వరరావుకు సుప్రీం షాక్

సీబీఐ అడిషనల్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడని... లక్ష జరిమానా విధించి కోర్టు బెంచ్ విశ్రాంతి కోసం లేచే వరకు గదిలో ఓ మూలన కూర్చోవాలంటూ వినూత్న తీర్పు ఇచ్చింది. బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ రేప్ కేసులోనే కోర్టు ఈ తీర్పు వెలువరించింది....

రిజర్వ్ బ్యాంక్ కు సుప్రీం నోటీసులు…

దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా శుక్రవారం నోటీసులు జారీ చేసింది.  సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఆర్బీఐ నిరాకరించినందుకు వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం కోరింది. బ్యాంకుల్లో జరిపిన తనిఖీలు, సహారా గ్రూపునకు చెందిన కంపెనీల్లో జరిగిన అవకతవలకు సంబంధించి సమాచార హక్కు...

భాజపా రథయాత్రకు నో చెప్పిన సుప్రీం

భాజపా అధ్యక్షుడు అమిత్ షా  పశ్చిమ బెంగాళ్ లో చేపట్టనున్న రథయాత్రకు సుప్రీం కోర్టు నో చెప్పింది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని భాజపాకు కోర్టు సూచించింది. రథయాత్రపై ప్రభుత్వం ఆధారపూరితమైన అభ్యంతరాలనే తెలిపినట్లు కోర్టు అభిప్రాయపడింది. అయితే రాష్ట్రంలో భాజపా ర్యాలీలు, సభలు నిర్వహించుకొనేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. త్వరలో...

రాకేశ్ అస్థానాకు చుక్కెదురు…

సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అవినీతి ఆరోపణల వ్యవహారంలో తనపై నమోదైన కేసును పరిగణించరాదంటూ...అస్థానా వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టిపారేస్తూ... ఈ కేసులో దర్యాప్తు వేగం పెంచి... 10 వారాల్లోగా ఈ దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో పాటు అస్థానాపై క్రిమినల్‌ దర్యాప్తు చేపట్టకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును...

కథనం: సాక్షాత్తు ప్రధానియే ఇంత దిగజారిపోవడమా?

కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర వ్యవస్థలపై తమ ఆధిపత్యాన్ని మరో సారి నిరూపించుకుంది. ఇందులో భాగంగానే సీబీఐ డైరెక్టర్ గా సుప్రీం ఆదేశాల మేరకు బాధ్యతలు సేకరించిన ఆలోక్ వర్మను తొలగిస్తూ నేడు ఉత్తర్వ్యూలు జారీ చేయడం. తాము చెప్పినట్లు వినకపోతే ఎంతటి వారినైనా తప్పించడం ఖాయమని ప్రధాని ఆధ్వర్యంలోని కమిటీ చెప్పకనే చెప్పింది. గత...

సుప్రీం సాక్షిగా కేంద్రంపై గెలిచిన వర్మ..

కేంద్ర ప్రభుత్వం సీబీఐ పై అనుసరించిన వ్యవహారంపై సుప్రీం కోర్టు సాక్షిగా సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ కుమార్‌ వర్మ గెలుపొందారు. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఉత్కంట రేకిత్తించిన సీబీఐకి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పునిచ్చింది. రాత్రికి రాత్రే కేంద్రప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ...

మంచి పరిణామం..జేపీ

అగ్రవర్ణాల పేదలకు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తాననడం మంచి పరిణామమని లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికే రిజర్వేషన్ పరిమితి ఉంది, అలాంటప్పుడు ఉన్న రిజర్వేషన్ లో 10 శాతం తగ్గించి అగ్రవర్ణాలకు...
- Advertisement -

Latest News

రాజీప‌డేదే లేదు.. ధాన్యం కొనుగోళ్ల పై ప్ర‌శ్నించండి : ఎంపీ ల‌తో సీఎం కేసీఆర్

తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల విష‌యం లో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రేప‌టి నుంచి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్...
- Advertisement -

వాస్తు: ఇంట్లో ఈ పూలని ఉంచితే సమస్యలే..!

సాధారణంగా మనకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు అనుసరించాలి. వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను అనుసరించాలి అంటే ఏ సమస్యల్లేకుండా...

రసవత్తరంగా న్యూజిలాండ్, ఇండియా టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్లో నాలుగు రోజులు పూర్తయ్యాయి. మిగిలిన ఒక్క రోజులో ఖచ్చితంగా ఏదో...

స్టేట్ బ్యాంక్ కి ఆర్బీఐ షాక్…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా పెద్ద షాక్ ఇచ్చింది. అయితే అసలు ఏమైంది అనేది...

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్లాల్లో...