vellampalli srinivas

బాబు అదిరిపోయే స్ట్రాటజీ…ఆ మంత్రుల ప్రత్యర్ధులు చేంజ్?

ఏపీలో నిదానంగా పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. గతనికి భిన్నంగా చంద్రబాబు రాజకీయం నడిపిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎంతటి కఠిన నిర్ణయాలైన తీసుకోవడానికి వెనుకాడటం లేదు. పార్టీలో సరిగ్గా పనిచేయని నాయకులని నిర్మొహమాటంగా పక్కన పెట్టడానికి ఇబ్బంది పడటం లేదు. ఇప్పటికే పలు...

నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ దేవాదాయ శాఖలో త్వరలోనే ఖాళీల భర్తీ

దేవదాయ శాఖలో నాడు-నేడు తరహాలో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని...దేవాలయాలను పెద్ద ఎత్తున అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు దేవాదాయం శాఖ మంత్రి వెలంపల్లి. దేవదాయ శాఖలో వీలైనంత త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. దేవదాయ శాఖలో ఇతర శాఖల అధికారులను నియమించక తప్పని పరిస్థితి అని... ఇతర శాఖలకు చెందిన హిందువులను...

పోలీస్ అధికారిపై మంత్రి వెల్లంపల్లి చిర్రుబుర్రు..!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, అధికారులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు డీజీపి కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే అదే సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అమ్మవారి...

సోము వీర్రాజుకు వెల్లంపల్లి వార్నింగ్… రెచ్చకొడితే ఊరుకోం !

అమరావతి : సోము వీర్రాజు కు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్నింగ్‌ ఇచ్చారు. ఏపీలో మళ్ళీ కరోనా రావాలని సోము వీర్రాజు కోరుకుంటున్నాడని ఫైర్‌ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సోము పై కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో మత విధ్వేశాలు రెచ్చగొడితే.. చూస్తు...

మంత్రుల‌కు శ్రీవారి స్పెష‌ల్ ద‌ర్శ‌నాలు.. ?

తిరుమలలో మంత్రులకు టీటీడీ సాగిలపడి సేవలు చేస్తుందంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. క‌రోనా ఆంక్షల నేపథ్యంలో ఐదు నెలలుగా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ దూరం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మంత్రులకు మాత్రం ఇష్టారీతిన టిక్కెట్లను టీటీడీ జారీ చేస్తుంద‌న్న ఆరోపణ‌లు వినిపిస్తున్నాయి. సామాన్య ప్ర‌జ‌ల‌కు మాత్రం ఆంక్ష‌లు విధిస్తూ... మంత్రులు మ‌రియు...

మంత్రి వెల్లంపల్లికి జనసేన సవాల్..దుర్గమ్మ పై ప్రమాణం చేయాల్సిందే !

విజయవాడ : దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి మరో స్కామ్ కి తెరలేపాడని... తాడేపల్లి లో క్యాపిటల్ బిసినెస్ పార్క్ కి జీఓ 61 ద్వారా లబ్ది చేకూర్చారని ఆరోపించారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. ఇందులో ఉన్న నలుగురు పార్టనర్లు వెల్లంపల్లి పక్కనే ఉండేవారని.... వెల్లంపల్లి మిత్ర బృందానికి 30...

బెజవాడ వైసీపీలో కొత్త సమస్యలు…?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి నానా కష్టాలు పడుతోంది. వైసీపీకి అనుకున్న విధంగా పరిస్థితులు మాత్రం కనపడటం లేదు. ముఖ్యంగా విజయవాడ వైసీపీ నేతల మధ్య సమన్వయం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. విజయవాడలో చాలా మంది వైసీపీ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2019...

బెజవాడ వైసీపీలో వర్గపోరు ముదిరినట్టుందే ?

బెజవాడ వైసీపీలో ఏం జరుగుతుంది..మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్న నేతల మధ్య కోల్డ్ వార్ ఎందుకు మొదలైంది. కార్పోరేషన్ ఎన్నికలు నేతల మధ్య దూరం పెంచాయా లేక ఆదిపత్యం కోసం ఎడమోహం పెడమోహంగా మారారా అన్నది బెజవాడ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మధ్య వర్గపోరు...

రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్…!

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మని దర్శించుకోనున్నారు సీఎం జగన్.రేపు మూల నక్షత్రం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అమ్మవారికి పట్టు వస్త్తాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3:30గంటలకు ఇంటి నుంచి బయలుదేరి 3:40గంటలకు దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 4 గంటలకు...

ఏపీ మంత్రికి అస్వస్థత.. హెలికాప్టర్ లో హైదరాబాద్ కి !

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి మళ్ళీ అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో అయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి బయలు దేరి వెళ్లారు. ఇటీవల మంత్రి కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మళ్ళీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి జ్వరం, నీరసంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌...
- Advertisement -

Latest News

Breaking : హైదరాబాద్‌ వాసులకు ఆర్టీసీ శుభవార్త..

టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కరోనా తరువాత పూర్తిస్థాయిలో బస్సుల్లో ప్రయాణీకులు ప్రారంభించడం గత కొద్ది రోజులుగా పెరిగింది. దీంతో.. బస్సులు కిక్కిరిసిపోతున్నాయి....
- Advertisement -

Big Breaking : మంత్రి నిరంజన్‌రెడ్డికి సైబర్‌ నేరగాళ్ల సెగ..

సైబర్‌ నేరగాళ్ల రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే అనుకుంటే ప్రముఖులను సైతం టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారుల, రాజకీయ ప్రముఖుల పేర్లతో నకిలీ సోషల్‌ మీడియా అకౌంట్లు తెరిచి అందినంత దోచుకుంటున్నారు....

ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారి మరీ..!!

రామ్ గోపాల్ వర్మ  ఇప్పటి వరకు జీనియస్ డైరెక్టర్ నుంచి ఒక పిచ్చి పట్టిన సెలబ్రిటీ గా మారాడు. చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతు తన ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకున్నాడు. ట్విట్టర్...

మరోసారి పెళ్లిపై అలాంటి కామెంట్లు చేసిన తమన్నా.. ఖాయమేనా..?

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక స్టార్ హీరోయిన్గా తన కెరీర్ ను కొనసాగిస్తున్న ఈమె ఒకపక్క పెద్ద బడ్జెట్ సినిమాలు పెద్ద హీరోల పక్కన చేస్తున్నా.....

వావ్‌.. వాటెన్‌ ఐడియా సర్‌జీ.. పంచాయతీ ట్రాక్టర్‌ అమ్మకానికి పెట్టిన సర్పంచ్‌..

ఓ సర్పంచ్‌ ఎన్నికల్లో గెలిచాడు.. దీంతో ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయికదా అని బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకువచ్చి మరీ.. గ్రామంలో పనులు వేశాడు. తీరా చూస్తే.. ఈఎంఐలు కట్టడానికి సొంత జేబులు...