పంచాంగం 18 మార్చి 2019

18-03-2019,విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం, ద్వాదశి సాయంత్రం 5.45 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఆశ్లేష రాత్రి 9.46 వరకు, తదుపరి మఖ, అమృతఘడియలు: రాత్రి 8.20 నుంచి 9.56 వరకు, రాహుకాలం: ఉదయం 7.55 నుంచి 9.25 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.00 నుంచి 12.48 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.12 నుంచి 3.59 వరకు, వర్జ్యం: ఉదయం 11.42 నుంచి 1.18 వరకు.