పంచాంగం 22 మార్చి 2019

22-03-2019,విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం, విదియ, నక్షత్రం: హస్త ఉదయం 11.06 వరకు, తదుపరి చిత్త, అమృతఘడియలు: తె. 5.43 నుంచి ఉదయం 7.19 వరకు, రాహుకాలం: ఉదయం 10.53 నుంచి మధ్యాహ్నం 12.23 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.47 నుంచి 9.35 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.47 నుంచి 1.35 వరకు, వర్జ్యం: సాయంత్రం 6.26 నుంచి రాత్రి 8.02 వరకు.