పంచాంగం.. ఆగస్టు 28 బుధవారం 2019

-

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, త్రయోదశి రాత్రి 11.30 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పుష్యమి రాత్రి 10.55 వరకు, తదుపరి ఆశ్లేష, అమృతఘడియలు: సాయంత్రం 5.08 నుంచి 6.44 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 12.17 నుంచి 1.50 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11.52 నుంచి మధ్యాహ్నం 12.42 వరకు, వర్జ్యం: ఉదయం 8.28 నుంచి 10.04 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news