పంచాంగం.. జూలై 08 సోమవారం 2019

-

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, షష్ఠి ఉదయం 7.44 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం : ఉత్తర సాయంత్రం 6.34 వరకు, తదుపరి హస్త, అమృతఘడియలు : ఉదయం 11.52 నుంచి మధ్యాహ్నం 1.28 వరకు, రాహుకాలం : ఉదయం 7.29 నుంచి 9.06 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 11.55 నుంచి మధ్యాహ్నం 12.47 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.23 నుంచి సాయంత్రం 4.15 వరకు, వర్జ్యం : లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news