పంచాంగం.. జూలై 28 ఆదివారం 2019

-

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, ఏకాదశి సాయంత్రం 6.51 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: రోహిణి రాత్రి 7.18 వరకు, తదుపరి మృగశిర, అమృత ఘడియలు: తె.జా. 5.26 నుంచి ఉదయం 7.02 వరకు, రాహుకాలం: సాయంత్రం 5.11 నుంచి 6.47 వరకు, దుర్ముహూర్తం: సాయంత్రం 5.05 నుంచి 5.56 వరకు, వర్జ్యం: ఉదయం 11.23 నుంచి మధ్యాహ్నం 12.59 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news