19 ఏప్రిల్‌ 2019 పంచాంగం వివిధ దేశాలలో ఇలా..!

-

భారతదేశం

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, చైత్రమాసం, శుక్లపక్షం పౌర్ణమి సాయంత్రం 4.44 వరకు, తదుపరి కృష్ణపక్షం పాడ్యమి, నక్షత్రం : చిత్త రాత్రి 7.30 వరకు తదుపరి స్వాతి, అమృతఘడియలు : మధ్యాహ్నం 1.37 నుంచి 3.13 వరకు, రాహుకాలం : ఉదయం 10.42 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 8.31 నుంచి 9.21 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.40 నుంచి 1.30 వరకు, వర్జ్యం : తె.జా. 4.47 నుంచి ఉదయం 6.23 వరకు.

న్యూయార్క్

చైత్ర పూర్ణిమ : ఉదయం 7.12
బహుళ పాడ్యమి : ఉదయం 4.51
చైత్ర : ఉదయం 10.00
వర్జ్యం : ఉదయం 3.15 నుండి 4.45
దుర్ముహుర్తం : ఉదయం 8.56 నుండి 9.49 తిరిగి మధ్యహ్నం 1.22 నుండి 2.15
రాహుకాలం : మధ్యహ్నం 11.16 నుండి 12.56

లాస్‌ఏంజిల్స్

బహుళ పాడ్యమి : ఉదయం 1.51
చైత్ర : ఉదయం 7.00
వర్జ్యం : మధ్యహ్నం 12.15 నుండి 1.45
దుర్ముహుర్తం : ఉదయం 8.58 నుండి 9.50 తిరిగి మధ్యహ్నం 1.18 నుండి 2.11
రాహుకాలం : మధ్యహ్నం 11.15 నుండి 12.52

డల్లాస్

బహుళ పాడ్యమి : ఉదయం 3.51
చైత్ర : ఉదయం 9.00
వర్జ్యం : మధ్యహ్నం 2.15 నుండి 3.45
దుర్ముహుర్తం : ఉదయం 9.33 నుండి 10.25 తిరిగి మధ్యహ్నం 1.53 నుండి 2.45
రాహుకాలం : మధ్యహ్నం 11.49 నుండి 1.27

లండన్

పూర్ణిమ : మధ్యహ్నం 12.11
చైత్ర : మధ్యహ్నం 3.00
వర్జ్యం : సాయంత్రం 8.14 నుండి 9.44
దుర్ముహుర్తం : ఉదయం 8.49 నుండి 9.45 తిరిగి మధ్యహ్నం 1.28 నుండి 2.23
రాహుకాలం : మధ్యహ్నం 11.15 నుండి 1.00

సిడ్నీ

చైత్ర పూర్ణిమ : సాయంత్రం 9.12
చైత్ర : సాయంత్రం 11.59
వర్జ్యం : సాయంత్రం 9.17 నుండి 10.46
దుర్ముహుర్తం : ఉదయం 8.36 నుండి 9.20 తిరిగి మధ్యహ్నం 12.16 నుండి 1.00
రాహుకాలం : మధ్యహ్నం 10.32 నుండి 11.54

Read more RELATED
Recommended to you

Latest news