17 ఏప్రిల్‌ 2019 పంచాంగం వివిధ దేశాలలో ఇలా..!

-

భారతదేశం

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, చైత్రమాసం, శుక్లపక్షం త్రయోదశి రాత్రి 10.26 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం : ఉత్తర రాత్రి 11.36 వరకు తదుపరి హస్త, అమృతఘడియలు : సాయంత్రం 5.05 నుంచి 6.41 వరకు, రాహుకాలం : మధ్యాహ్నం 12.16 నుంచి 1.49 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 11.51 నుంచి మధ్యాహ్నం 12.41 వరకు, వర్జ్యం : లేదు.

న్యూయార్క్

శు.త్రయోదశి మధ్యహ్నం 12.54 ఉత్తర మధ్యహ్నం 2.06
వర్జ్యం : రాత్రి 9.45 నుండి 11.12
దుర్ముహుర్తం : మధ్యహ్నం 12.30 నుండి 1.22
రాహుకాలం : మధ్యహ్నం 12.56 నుండి 2.35

లాస్‌ఏంజిల్స్

శు.త్రయోదశి ఉదయం 9.54
ఉత్తర మధ్యహ్నం 11.06
వర్జ్యం : సాయంత్రం 6.45 నుండి 8.12
దుర్ముహుర్తం : మధ్యహ్నం 12.27 నుండి 1.19
రాహుకాలం : మధ్యహ్నం 12.53 నుండి 2.30

సిడ్నీ

శు.త్రయోదశి రాత్రి 2.54 (తెల్లవారితే గురు)
ఉత్తర తె 4.06 (తెల్లవారితే గురు)
వర్జ్యం : మధ్యహ్నం 12.53 నుండి 2.20
దుర్ముహుర్తం : మధ్యహ్నం 11.32 నుండి 12.17
రాహుకాలం : మధ్యహ్నం 11.55 నుండి 1.18

లండన్

శు.త్రయోదశి సాయంత్రం 5.54
ఉత్తర రాత్రి 7.06
వర్జ్యం : రాత్రి 2.44 నుండి 4.12 (తెల్లవారితే గురు)
దుర్ముహుర్తం : మధ్యహ్నం 12.33 నుండి 1.28
రాహుకాలం : మధ్యహ్నం 1.00 నుండి 2.44

Read more RELATED
Recommended to you

Latest news