పంచాంగం 30 మే 2019

-

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం ఏకాదశి సాయంత్రం 4.40 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: రేవతి రాత్రి 11.04 వరకు, తదుపరి అశ్విని, అమృతఘడియలు: రాత్రి 8.29 నుంచి 10.05 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 1.51 నుంచి 3.28 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 4:59 వరకు, వర్జ్యం: ఉదయం 10.11 నుంచి 11.47 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news