పంచాంగం.. 07 జూన్ 2019 వివిధ దేశాలలో ఇలా..

-

భారతదేశం

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం చతుర్థి ఉదయం 7.40 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పుష్యమి సాయంత్రం 6.57 వరకు, తదుపరి ఆశ్లేష, అమృతఘడియలు: మధ్యాహ్నం 12.57 నుంచి 2.33 వరకు, రాహుకాలం: ఉదయం 10.38 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8:21 నుంచి 9.13 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.41 నుంచి 1.33 వరకు, వర్జ్యం: తె. 3.58 నుంచి 5.34 వరకు.

న్యూయార్క్

శుక్ల పంచమి : రాత్రి 7.47
పుష్యమి : ఉదయం 9.27
వర్జ్యం : రాత్రి 9.25 నుండి 10.54
దుర్ముహుర్తం : ఉదయం 8.28 నుండి 9.27 తిరిగి మధ్యహ్నం 1.25 నుండి 2.24
రాహుకాలం : ఉదయం 11.04 నుండి 12.55

డల్లాస్

శుక్ల పంచమి : ఉదయం 6.47
పుష్యమి : ఉదయం 8.27
వర్జ్యం : రాత్రి 8.25 నుండి 9.54
దుర్ముహుర్తం : ఉదయం 9.12 నుండి 10.09 తిరిగి మధ్యహ్నం 1.54 నుండి 2.51
రాహుకాలం : ఉదయం 11.04 నుండి 1.26

సీడ్నీ

శుక్ల చవితి : మధ్మహ్నం 12.08
పుష్యమి : రాత్రి 11.27
వర్జ్యం : ఉదయం 8.28 నుండి 9.58
దుర్ముహుర్తం : ఉదయం 8.57 నుండి 9.36 తిరిగి మధ్యహ్నం 12.14 నుండి 12.53
రాహుకాలం : ఉదయం 10.40 నుండి 11.54

లాస్‌ఏంజిల్స్

శుక్ల పంచమి : సాయంత్రం 4.47
పుష్యమి : ఉదయం 6.27
వర్జ్యం : సాయంత్రం 6.25 నుండి 7.54
దుర్ముహుర్తం : ఉదయం 8.36 నుండి 9.33 తిరిగి మధ్యహ్నం 1.20 నుండి 2.17
రాహుకాలం : ఉదయం 11.05 నుండి 12.52

లండన్

శుక్ల పంచమి : ఉదయం 12.47
పుష్యమి : మధ్యహ్నం 2.27
వర్జ్యం : ఉదయం 2.25 నుండి 3.54
దుర్ముహుర్తం : ఉదయం 8.07 నుండి 9.12 తిరిగి మధ్యహ్నం 1.32 నుండి 2.37
రాహుకాలం : ఉదయం 10.58 నుండి 1.00

Read more RELATED
Recommended to you

Latest news