పంచాంగం.. జూలై 13 శనివారం 2019

-

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ద్వాదశి, నక్షత్రం: అనురాధ సాయంత్రం 4.28 వరకు, తదుపరి జ్యేష్ఠ, అమృతఘడియలు: తె.జా. 5.51 నుంచి ఉదయం 7.27 వరకు, రాహుకాలం: ఉదయం 9.07 నుంచి 10.45 వరకు, దుర్ముహూర్తం: తె.జా. 5.53 నుంచి ఉదయం 7.37 వరకు, వర్జ్యం: రాత్రి 10.18 నుంచి 11.54 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news