పంచాంగం.. ఆగస్టు 02 శుక్రవారం 2019

-

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, శ్రావణమాసం, శుక్లపక్షం విదియ నక్షత్రం: ఆశ్లేష ఉదయం 9.30 వరకు, తదుపరి మఖ, అమృతఘడియలు: ఉదయం 8.04 నుంచి 9.40 వరకు, రాహుకాలం: ఉదయం 10.47 నుంచి మధ్యాహ్నం 12.22 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.33 నుంచి 9.24 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.48 నుంచి 1.39 వరకు, వర్జ్యం: రాత్రి 8.07 నుంచి 9.43 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news