మూడు పదుల వయసులోనూ ఇలియానా ఎంత అందంగా ఉందో చూడండి..!

-

దేవ దేవ దేవుడా.. అంటూ పోకిరి సినిమాలో కుర్రాళ్ల గుండెలను పిండేసిన ఇలియానా.. ఒకటి రెండు సినిమాలకే తెలుగు స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తెలుగులో ఇలియానా చాలా సినిమాల్లోనే నటించింది. అందులో కొన్ని సూపర్ హిట్ కూడా. తర్వాత ఏమైందో.. బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది. అక్కడ రెండు మూడు సినిమాలు తీసినా… తనకు అంతగా బాలీవుడ్ కలిసిరాలేదు.

Ileana D'cruz wears black open dress at VOGUE Beauty Awards 2019

అయినప్పటికీ.. ఇల్లూ బాలీవుడ్ నే నమ్ముకున్నది. తర్వాత ఏమైందో కానీ.. మళ్లీ తెలుగులోనూ ఇటీవల రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంటోనీలో నటించింది ఈ ముద్దుగుమ్మ . అయితే.. ఆ సినిమా బాక్సీఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది.

Ileana D'cruz wears black open dress at VOGUE Beauty Awards 2019

ఏది ఏమైనా.. కెరీర్ సంగతి పక్కన బెడితే.. ఇటీవల జరిగిన వోగ్ బ్యూటీ అవార్డులు 2019 లో మెరిసిన ఇలియానా.. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని అదుర్స్ అనిపించింది. ఫోటోగ్రాఫర్స్ కు పోజులిస్తూ.. తన అందం ఇంకా ఏమాత్రం తగ్గలేదని చెప్పకనే చెప్పింది. దానికి సంబంధించిన వీడియో చూస్తారా?

Read more RELATED
Recommended to you

Latest news