శంషాబాద్ లో లేడీ డాన్సర్ రచ్చ.. బట్టలు విప్పేసి మరీ రోడ్డు పై పరుగులు !

-

హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని డక్కన్ పార్క్ లోటల్ వద్ద యువతి మద్యం మత్తులో అర్దనగ్నంగా హల్ చల్ చేసింది. భువనేశ్వర్ కు చెందిన రష్మిక రౌత్ (ఈవెంట్ డ్యాన్సర్) లక్ష్మికాంత్ ఇద్దరు ప్రేమికులు ఇండిగో విమానంలో మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చి శంషాబాద్ లోని డక్కన్ పార్క్ హోటల్ లో రూమ్ బుక్ చేశారు.

బుక్ చేసిన రూమ్ లో ఇద్దరు ఫుల్లుగా మద్యం సేవించన అనంతరం ఇద్దరి మద్య గొడవ జరిగింది. గొడవ కాస్త ఎక్కవ కావడంతో ఇద్దరు భయటకు పరుగులు తీశారు. అయితే యువతి వటిపై బట్టలు తీసేసి రోడ్డుపైకి పరుగులు తీసింది. అర్దనగ్నంగా ఉన్న యువతిని చూసి న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతికి బట్టలు వేయించి పిఎస్ కు తరలించి విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news