రూ.3 వేల కోసం యువకుడితో ఆంటీ శృంగారంలో పాల్గొంది. భర్త, పిల్లలు ఉన్నప్పటికీ.. డబ్బు కోసం ఆశపడి యువకుడితో పడుకుంది. అయితే.. ఈ విషయం తెలిసిన ఆమె భర్త.. యువకున్ని హత్య చేశాడు. ఈ సంఘటన రాజస్థాన్ లోని రాముల పేటలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లకి వెళితే.. రాజస్థాన్ లోని రాముల పేటలో సురేష్ అనే వ్యక్తికి 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది.
సురేష్ భార్య పేరు కవిత. వీరిద్దరికీ.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. సురేష్ తరచు తాగుతూ ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో సమాను, కిరాయికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. అయితే.. చేసేది ఏమీ లేక.. రమేష్ అనే వ్యక్తితో ఆంటీ కవిత.. అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక తాజాగా.. ఇంటి కిరాయి కట్టేందుకు మరోసారి రమేష్ దగ్గర శృంగారంలో పాల్గొంది కవిత. అయితే.. ఈ తతంగాన్ని కళ్లరా చూసిన.. సురేష్.. రమేష్ ను దారుణంగా హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.