సీనియర్ సిటిజన్స్ కు అలర్ట్..అలా చేస్తే పన్ను మినహాయింపు పొందవచ్చు..

-

సీనియర్ సిటిజన్స్ కు మరో అలర్ట్..ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి లాస్ట్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో జనాలు పన్ను ఆదా చేయడానికి మార్గాలను వెతకడం ప్రారంభిస్తారు.. సీనియర్ సిటిజన్‌లకు అనేక పన్ను ఆదా ఎంపికలు చాలా ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు పన్ను ఆదా చేసే ప్రణాళికలు, ఉపశమనం కల్పించే అంశాలు ఏంటో తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్లు రూ. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందుతారు. అంటే 60 ఏళ్లు పైబడిన, 80 ఏళ్ల లోపు వ్యక్తి వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, అప్పుడు వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చాలా సీనియర్ సిటిజన్లు అంటే 80 ఏళ్లు పైబడిన వృద్ధుల గురించి మాట్లాడితే వారికి పన్ను మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలుగా ఉంది.. సీనియర్ సిటిజన్ల పన్ను మినహాయింపు పై మరింత సమాచారం పొందడానికి మని 9 యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.. అయితే ఈ యాప్ కోసం https://onelink.to/gjbxhuపై క్లిక్ చేయండి.

ఈ యాప్ గురించి పూర్తీ సమాచారం..

మని 9 ఓటిటి యాప్ ఇప్పుడు ఇప్పుడు Google Play, iOSలో అందుబాటులో ఉంది. వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రతి సమాచారం..ఈ యాప్ ప్రాంతాన్ని బట్టి భాష కూడా ఉంటుంది.. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది.. ఏడు భాషల్లో ఇందులో అందుబాటులో ఉంటుంది. ఇకపోతే దీనిలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైనవి సవివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆదాయం, బడ్జెట్‌ను ప్రభావితం అంశాలను కూడా తెలుసుకోవచ్చు.. ఈ యాప్ అందరికి మంచి బెనిఫిట్ అందిస్తుందని అధికారులు చెబుతున్నారు.ఆర్థిక విషయాల గురించి అవగాహనను కూడా పెంచుకోవచ్చు..ఇక ఆలస్యం ఎందుకు ఈ యాప్ ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news