BREAKING : విశాఖ గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత ?

-

BREAKING : విశాఖ గీతం మెడికల్ కాలేజీ కూల్చివేతకు జగన్‌ సర్కార్‌ ఒడిగట్టింది. ఇందులో భాగంగానే, విశాఖ గీతం మెడికల్ కాలేజీ వద్ధ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నుంచి భారీగా మోహరించారు పోలీసులు.

సుమారు 35 ఎకరాలు మేర ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగింది అంటూ అర్ డీ వో ఆధ్వర్యం లో నిర్మాణాలను తొలగించారు అధికారులు. కనీసం సమాచారం లేదు అంటున్న గీతం యాజమాన్యం… గతంలో కూడా గీతం యూనివర్సిటీ ఆక్రమణలు తొలగించారు అధికారులు.

గతంలో నిర్మాణాలు కూల్చివేత పై కోర్ట్ కి వెళ్ళింది గీతం యాజమాన్యం. ఇప్పుడు అదే ఆక్రమిత స్థలం లో ఫెన్సింగ్ వేసేందుకు సిద్ధమైయ్యారు అధికారులు. యూనివర్సిటీ లోపలికి వెళ్ళేందుకు మీడియాని అనుమతించటం లేదు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news