ఒసేయ్ యెంకమ్మా, ఆ అమ్మాయి కాలిని నేను పబ్లిక్‌గా నాకాను..మరీ నువ్వూ – ఆర్జీవీ ట్వీట్

-

రెండు రోజుల కిందట.. ఆర్జీవీపై బుద్దా వెంకన్న ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు… #RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటటూ బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు. అయితే, తాజాగా బుద్దా వెంకన్న ట్వీట్‌ కు ఆర్జీవీ కౌంటర్‌ ఇచ్చారు.

ఒసేయ్ యెంకమ్మా , మనలో మన మాట .. ఇలా నాకడం నేను ఎంజాయ్ చేసినంత, నువ్వు కూడా అంతే ఎంజాయ్ చేస్తావా బుద్దా వెంకన్న అని ప్రశ్నించారు. వీలుoటే నీ వీడియో కూడా నా dm లో పెట్టు బుద్దా డార్లింగ్ అంటూ చురకలు అంటించారు ఆర్జీవీ.

ఒసేయ్ యెంకమ్మా.. నేను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్ గా నాకాను.. నువ్వు ప్రైవేట్ గా నీ బాస్ ని సుఖపెట్టడానికి ఎక్కడ నాకుతావో పబ్లిక్ అందరికి తెలుసు కదా బేబీ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్మాహ్.. అంటూ మరో ట్వీట్‌ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news