పొత్తులపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

-

మహారాష్ట్రలో ఏ పార్టీతోను BRS కు పొత్తు ఉండదని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో పలువురు మహారాష్ట్ర నేతలతో ఆయన భేటీ అయ్యారు.

మహారాష్ట్రలో BRS ను విస్తరించేందుకు ఈనెల ఐదు నుంచి జూన్ ఐదు వరకు కార్యాచరణ రూపొందించామని, ప్రచారం కోసం మరాఠీలో పాటలు, అవసరమైన సామాగ్రి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అవినీతి రహిత పాలన అందించడమే BRS లక్ష్యం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news