ఈ మిల్క్ షేక్స్ తో వేసవిలో కూల్ కూల్..!

-

వేసవికాలంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు చల్లటి పదార్థాలను తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. వేసవికాలంలో మీరు కూడా కూల్ కూల్ గా వుండే వాటిని తీసుకోవాలనుకుంటే ఈ మిల్క్ షేక్ ని ఈజీగా తయారు చేసుకొని తీసుకోవచ్చు. వేసవి లో చల్లదనం కోసం మనం వీటిని తయారు చేసుకుని తీసుకోవచ్చు. అయితే కెఫీన్, కార్బొనేటెడ్ డ్రింక్స్ ని తీసుకోవడం వలన ఆరోగ్యం పాడవుతుంది. అందుకనే వాటికి బదులుగా మిల్క్ షేక్ ని తీసుకోవడం మంచిది. ఈ మిల్క్ షేక్స్ ని తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది పైగా చల్లగా ఉంటాయి. ఉపశమనం కూడా లభిస్తుంది ఇక మరి కూల్ కూల్ మిల్క్ షేక్స్ గురించి చూసేద్దాం..

స్ట్రాబెరీ బననా మిల్క్ షేక్ ని ఈజీగా మనం చేసుకోవచ్చు. స్ట్రాబెరీ బనానా మిల్క్ షేక్ ని
సమ్మర్ లో ఎంతో సింపుల్ గా తయారు చేసుకోవచ్చు రుచితో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. క్యాల్షియం విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది.
చాక్లెట్ పీనట్ బెటర్ చాక్లెట్ పీనట్ బెటర్ తో కూడా మిల్క్ షేక్ ని తయారు చేసుకోవచ్చు పాలు పీనట్ బెటర్ చాక్లెట్ ని కలిపి బ్లెండ్ చేసి తాగితే సూపర్ గా ఉంటుంది.
ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ మనం చూస్తున్నాము ఓరియో టేస్ట్ ఎంతో బాగుంటుంది మిల్క్ షేక్ కుకీస్ తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పైగా చల్లగా తీసుకుంటే రిలీఫ్ గా ఉంటుంది. పుదీనా చాక్లెట్ చిప్స్ తోను చెయ్యచ్చు. పుదీనా మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి పుదీనాని తీసుకోవచ్చు పుదీనా చాక్లెట్ చిప్ కలిపి తీసుకుంటే మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది.
అరటిపండుతో కూడా డైరెక్ట్ గా ఒక మిల్క్ షేక్ ని తయారు చేసుకోవచ్చు సింపుల్ గా ఈజీగా అయిపోతుంది వేసవికాలంలో కూల్ గా ఉంటుంది.
మామిడి పండ్లు సీజన్ కాబట్టి మామిడి పండ్లతో కూడా మీరు మిల్క్ షేక్ ని తయారు చేసుకోవచ్చు మ్యాంగో మిల్క్ షేక్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది బాడీ కూల్ గా కూడా మారిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news