Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు

-

 

 

మహిళలకు బిగ్ అలర్ట్.. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి. సోమవారం ధరలు కాస్త పెరుగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది.


10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 100 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 100 దిగి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59, 410 గా నమోదయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గో ల్డ్ ధర రూ. 54, 450 గా నమోదయింది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 పెరిగి, రూ. 76, 800 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news