మీటూ.. నెటిజన్ కు సూపర్ కౌంటర్ ఇచ్చిన సమంత..!

-

మీటూ.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీని మీదే చర్చ. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ ద్వారా టాలీవుడ్ కు ప్రవేశించింది ఈ మీటూ ఉద్యమం. మీటూ గురించి.. ప్రత్యేకంగా మనం చెప్పుకోనక్కర్లేదు. సౌత్ ఇండియా విషయానికి వస్తే సింగర్ చిన్మయి తనను లైంగికంగా వేధించాడంటూ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేసింది.

దీంతో చిన్మయికి చాలా మంది సెలబ్రిటీలు మద్దతు పలికారు. అందులో హీరోయిన్ సమంత కూడా ఒకరు. అయితే.. ఇటీవల మీటూ ట్విట్టర్ పోస్ట్ అయిన ఓ సెటైరికల్ ట్వీట్ కు సమంత దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ ఆ నెటిజన్ ఏం ట్వీటాడో… సమంత మనోడి ట్వీట్ కు ఏం రిప్లయి ఇచ్చిందో మీరే చూడండి…

Read more RELATED
Recommended to you

Latest news