బిజినెస్ ఐడియా: పూల సాగుతో అదిరే లాభాలను పొందచ్చట..!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే మీరు కూడా ఈ రైల లాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మంచిగా లాభాలు వీళ్ళు పొందుతున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ధర్మారావు పల్లె రైతులు పూల తోటలు సాగు చేస్తూ చక్కగా లాభాలను పొందుతున్నారు.

15 సంవత్సరాల నుంచి బంతి పూల సాగు చేసి అధిక లాభాలను పొందుతున్నారు. మీరు కూడా వీరి లాగే బంతిపూల సాగు ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీ పొలంలో కానీ మీ ఇంటి దగ్గర స్థలం ఉన్నా కానీ మీరు ఈ సాగు చేయొచ్చు.

కేవలం పెట్టుబడి కింద పది వేలు పెడితే సరిపోతుంది. ఎలా చుసిన ఖర్చులన్నీ పోగా 30000 వరకు ఆదాయం వస్తుంది. మంచి ఆదాయం వచ్చే పంట ఇది కాబట్టి ఎటువంటి రిస్క్ ఉండదు. బంతి పూల సాగు చేయడం వలన ఎకరానికి 3 లక్షల చొప్పున ఆదాయం వస్తుంది. మీరు బంతి పూల ని కోసిన తర్వాత మార్కెట్లో అమ్మచ్చు. పండుగ సమయంలో బంతిపూల కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి సమయాల్లో లాభాలు ఎక్కువగా వస్తాయి.

ఇలా మీరు బంతి పూల సాగు చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు కేంద్రం కూడా రైతులకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తోంది. మీవద్ద పెట్టుబడికి డబ్బులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకుని దాని ద్వారా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇలా మంచిగా బంతిపూలు సాగు చేస్తూ లాభాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news